COVID-19 cases in Andhra Pradesh: అమరావతి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 20 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 89,535 మందికి కరోనా పరీక్షలు (COVID-19 tests) నిర్వహించగా వారిలో 22,517 కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
కరోనా వైరస్ ( Corona Virus ) సంక్రమణ నేపధ్యంలో మరోసారి లాక్డౌన్ ( Lockdown ) దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గత నాలుగైదు రోజులుగా 3-4 వేల కేసులు వెలుగుచూస్తుండటంతో అందరిలో ఆందోళన పెరిగింది. ఇంకోసారి లాక్డౌన్ ప్రకటిస్తే మంచిదనే అంశంపై సమాలోచన చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం ( Ys jagan Government ).
Lockdown Continues In Andhra Pradesh | ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ను పొడిగిస్తూ వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో లాక్డౌన్ కొనసాగే జిల్లాలు, ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో లాక్ డౌన్ సిరీస్ తరువాత ఇప్పుడు అన్ లాక్ సిరీస్ చూస్తున్నాం. అన్ లాక్ 1 జూన్ 30తో ముగియడంతో ఇప్పుడిక అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ లాక్ 2ను అమలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రంజాన్ మాసం (Ramzan month) సమీపిస్తోంది. ఏప్రిల్ 23, గురువారం నాడు ప్రారంభం కానున్న రంజాన్ పవిత్ర మాసం మే 23, శనివారం నాడు ముగియనుంది. రంజాన్ మాసంలో (Ramadan month) సంప్రదాయం ప్రకారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరపడం ఒక ఆనవాయితీ.
ఏపీలో తాజాగా మరో 19 కరోనావైరస్ పాజిటివ్ కేసులను (Coronavirus positive cases in AP) గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏపీ సర్కార్ ఓ హెల్త్ బులెటెన్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల వరకు కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ సర్కార్ ఈ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం తరహాలోనే బుధవారం ఏప్రిల్ 1 నాడు కూడా రాష్ట్రంలో మరో 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 111కు చేరింది.
ఏపీలో కరోనావైరస్ పెరగడం వెనుక ఏపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి ఉందని ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. లోకల్ ట్రాన్స్మిషన్ను నిరోధించకపోతే ఆ తర్వాత వైరస్ వ్యాప్తిని అరికట్టడం కష్టం అవుతుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.