Lord Hanuman: భక్తుల కోరికలు తీర్చే భగవంతునిగా ఆంజనేయస్వామి నిత్యం కీర్తింపబడుతున్నారు. శివుని 11వ అవతారంగా పరిగణించే ఈ స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు. అయితే ఆయన్ని పవన పుత్ర లేదా వాయు పుత్ర అని ఎందుకు పిలుస్తారు? అలా పిలిచేందుకు కారణం ఏంటో తెలుసుకుందాం.
Hanuman Chalisa Reading Rules: హనుమాన్ చాలీసాను జపించడం వల్ల జీవితంలో ఏర్పడే ప్రతికూలతలు తొలగిపోతాయని నమ్మకం. కానీ, ఈ చాలీసాను పఠించే వారిలో చాలామందికి ఈ ప్రభావం చూపడం లేదు. ఎందుకంటే హనుమాన్ చాలీసాను చదివే ముందు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ నియమావళి ఏంటో తెలుసుకుందాం.
How to please lord Hanuman, Hanuman puja vidhanam in Telugu: హనుమంతుడికి మంగళవారం ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. మంగళవారం, శనివారం నాడు ఆ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అయితే, హనుమంతుడిని పూజించే (Hanuman puja) క్రమంలో భక్తులు తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది.
హనుమాన్ జయంతి.. హనుమాన్ భక్తులు అందరూ ఎంతో ఇష్టపడి, ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే హనుమాన్ జయంతి ఇవాళే. హనుమాన్ జయంతి వస్తుందంటే కొన్ని రోజుల ముందు నుండే భక్తులు వేడుకలు ప్రారంభిస్తారనే సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 8న బుధవారం నాడు హనుమాన్ జయంతి అనగా.. అంత కంటే కొన్ని రోజుల ముందు నుండే హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లతో ఎంతో సందడి నెలకొని ఉండేది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.