Monkey with gada in temple: వానరం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. గద పట్టుకుని హనుమంతుడి దగ్గర కూర్చుంది. అక్కడున్న వారంతా వానరంను చూసి భక్తితో పూజలు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hanuman Producer: హనుమాన్ సినిమాని తక్కువ బడ్జెట్ తో నిర్మించి.. భారీ ప్రాఫిట్ లు అందుకున్న నిర్మాత చైతన్య రెడ్డి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ విలువలు బాగుండాలి కానీ.. బడ్జెట్ పెరగకూడదు అంటూ చేసినా కామెంట్లు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Shani Vakri 2024: జూన్ 30 నుంచి శని గ్రహం తిరోగమనం ప్రారంభించబోతోంది. అయితే ఈ గ్రహం 139 రోజుల పాటు తిరోగమన దశలోనే కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Jai HanuMan: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలవగా తక్కువ అంచనాలతో వచ్చిన తేజ సజ్జ హనుమాన్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం..
Teja Sajja: హనుమాన్ సినిమా ఎంతటి పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ మధ్య ఈ చిత్రం గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. దీనికి సంబంధించి ప్రశాంత్ వర్మ పెట్టిన పోస్ట్ మరింత వైరల్ అవుతుంది..
Tollywood 3 Months Box Office Report: చూస్తూ చూస్తేనే 2024లో మూడు నెలలు కంప్లీట్ అయ్యాయి. ఈ 3 మంత్స్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు విడుదలై తమ లక్‌ను పరీక్షించుకున్నాయి. అందులో హనుమాన్, తాజాగా టిల్లు స్వ్కేర్ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. మొత్తంగా 3 నెలల్లో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన సినిమాల విషయానికొస్తే..
Mirayi : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి జాంబీ రెడ్డి, హనుమాన్ వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో తేజ సజ్జ. తాజాగా ఇప్పుడు మిరాయి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కానీ ఈ వార్తలలో నిజం ఉందా?
Tollywood medium range most profitable movies: 2024 యేడాదిలో హనుమాన్ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్‌గా టాప్ 10లో ఉన్న చిత్రాల విషయానికొస్తే..
Jai HanuMan First Look: సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా రికార్డులు ఈ చిత్ర సీక్వెల్ జై హనుమాన్ పైన మరిన్ని అంచనాలను పెంచేసాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర సీక్వెల్ జై హనుమాన్ పైన దర్శకుడు అప్డేట్ ఇవ్వడంతో అది కాస్త వైరల్ అవుతోంది..
Tollywood medium range most profitable movies: 2024 యేడాదిలో హనుమాన్ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్‌గా టాప్ 10లో ఉన్న చిత్రాల విషయానికొస్తే..
chiranjeevi: చిరంజీవి హనుమాన్ భక్తుడన్న సంగతి తెలిసిందే కదా. శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుడి ఆశీర్వాదాలే ఉన్నాయని ఆయనే పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఇక ఆయన ఇష్టదైవం కూడా హనుమంతుడే. ఇక తన ఇష్టదైవమైన హనుమంతుడి వేషాన్ని ఓ సినిమాలో కూడా వేసారు చిరంజీవి.
Prashanth Varma, Teja Sajja: చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా 'హనుమాన్' సత్తా చాటుతోంది. దేశ, విదేశాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రం అదే రీతిలో రికార్డులను నెలకొల్పుతున్నది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు భారత చిత్రసీమలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. తాజాగా తెలుగు సినీ చరిత్రలో 92 ఏళ్ల రికార్డును 'హనుమాన్' అధిగమించింది.
Jai Hanuman: 2024 సంక్రాంతి సీజన్లో విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు థియేట్రికల్‌గా ఈ మూవీ బయ్యర్స్‌కు రూ. 100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీ తెరకెక్కించబోతున్నట్టు ఈ మూవీ క్లైమాక్స్‌లో చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్లో కీలక పాత్రల్లో చిరంజీవి, మహేష్ బాబు నటించే అవకాశాలున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపాడు.
Hanu Man: హను మాన్ మూవీ ఇప్పటికే విడుదలైన సంక్రాంతి సినిమాలను వెనక్కి నెట్టేసింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. తాజాగా ఒక్కో రికార్డును స్మాష్ చేసుకుంటూ వెళుతున్న ఈ మూవీ తాజాగా కేజీఎఫ్ 1 రికార్డులను మడతేట్టేసింది.
Tollywood most profitable movies: 2024 యేడాది హనుమాన్ మూవీ ముందు నుంచి అంచనాలతో విడుదలై మంచి విజయమే సాధించింది. ఓవరాల్‌గా తెలుగులో థియోట్రికల్గా అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది. Tollywood most profitable movies: 2024 యేడాది హనుమాన్ మూవీ ముందు నుంచి అంచనాలతో విడుదలై మంచి విజయమే సాధించింది. ఓవరాల్‌గా తెలుగులో థియోట్రికల్గా అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 5లో నిలిచింది.
HanuMan Collections: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన మొదటి చిత్రం హనుమాన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 250 కోట్లు కలెక్షన్స్ దాటి ఇంకా కూడా దూసుకుపోతోంది..
Eagle: హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించారు హీరో తేజ సజ్జ. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు దాదాపు 250 కోట్ల కలెక్షన్ సంపాదించి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ హీరో రవితేజ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Hanu Man: హనుమాన్ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు విడుదలకు ప్రీమియన్స్ ద్వారానే అద్బుతమైన టాక్ సొంతం చేసుకొని సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. విడుదలై రెండు వారాలు పూర్తైయిన ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధిస్తోంది. తాజాగా ఈ మూవీ అమెరికా బాక్సాఫీస్ దగ్గర మరో రేర్ ఫీట్ అందుకుంది.
Hanuman - UP CM Yogi Aditya Nath: హనుమాన్ ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఇప్పటికే విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సత్తా చాటుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్..ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttara pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)ను మర్యాద పూర్వకంగా కలిసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.