Shivratri 2022: మహాశివ రాత్రి వచ్చే నెల 1న రానుంది. మరి శివరాత్రి రోజు మహాశివుడిని పూజించడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? త్రినేత్రుడి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి?
Mahashivratri 2022: ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. ఈ రోజున పరమశివుని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. మహాశివరాత్రి నాడు పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం వంటివి సిద్ధిస్తాయి.
మహా శివరాత్రి అంటే ఏంటి ? ఎందుకు జరుపుకుంటారు ? ఏ మంత్రం జపిస్తే మంచిది ? శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ:శివాయలోని ఐదు బీజాక్షరాల్లోని ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంది. ఆ అక్షరాల వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.