Mallu Bhattivikramarka's open letter to KCR: రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ప్రజలపై పోలీసులు పెడుతున్న వేధింపులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.
Revanth Reddy Speech From Jadcherla Meeting: " తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాటనే మర్చిపోయారు. అందుకే తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్ పాలమూరు పాలిట శనిలా, శకునిలా తయారయ్యారు " అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Telangana budget sessions 2022: అసెంబ్లీ వేదికగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీరితో పాటు సెర్ఫ్, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. సర్ఫ్, మెప్మా ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి సంస్మరణ సభ నేడు హైదరాబాద్లో జరిగింది. ఈ సంస్మరణ సభకు హాజరైన పలు పార్టీల నేతలు.. రాష్ట్రానికి, దేశానికి జైపాల్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను రాజకీయాల వైపు ఆకర్షించే విధంగా జైపాల్ రెడ్డి గారు ప్రభావితం చేశారని అన్నారు. జైపాల్ రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు దేశంలోని లౌకిక పార్టీలను ఏకం చేసిన ఘనత ఆయనదని, 1978లో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సభ మొత్తం ఇందిరా కాంగ్రెస్ వైపే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.