Bhuma Family: మంచు మనోజ్ తో మౌనికారెడ్డి పెళ్లి! భూమా , మంచు కుటుంబాల్లో పెళ్లిలు.. గొడవలు.. విశేషాలు ఇవే!

Bhuma Family: మంచు మనోజ్ తో మౌనికారెడ్డి పెళ్లి! భూమా , మంచు కుటుంబాల్లో పెళ్లిలు.. గొడవలు.. విశేషాలు ఇవే!

Bhuma Family: దివంగత భూమా నాగిరెడ్డి రెండో కూతురు, ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ సోదరి భూమా మౌనిక.. సిని హీరో మంచు మనోజ్ తో కలిసి హైదరాబాద్ సీతాఫల్ మండిలోని ఓ గణనాథుడి మండపానికి రావడం సంచలనంగా మారింది.

/telugu/ap/these-are-the-facts-of-manchu-and-bhuma-falimy-marrages-manchu-manoj-will-marry-mounika-reddy-soon-75511 Sep 5, 2022, 08:57 AM IST
Naresh comments on Mohan Babu: టాలీవుడ్ హాట్ టాపిక్.. ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబే : క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్

Naresh comments on Mohan Babu: టాలీవుడ్ హాట్ టాపిక్.. ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబే : క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్

Naresh Comments on Manchu Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీకి మోహన్‌ బాబే పెద్దన్న అంటూ నరేష్ చేసిన కామెంట్స్‌.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  మోహన్ బాబుకు ఎవరూ సాటిలేరు అంటూ ఆయన పొడిగిన తీరుపై టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

/telugu/entertainment/tollywood-character-artist-naresh-sensationl-comments-on-manchu-mohan-babu-55547 Feb 15, 2022, 02:58 PM IST
Manchu Manoj meets Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ని కలిసిన మంచు మనోజ్

Manchu Manoj meets Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ని కలిసిన మంచు మనోజ్

Manchu Manoj meets Pawan Kalyan: ఇలా మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి బాగా దూరం పెరిగింది అని అనుకుంటున్న తరుణంలోమే మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు వెళ్లి బాలయ్య బాబుతో భేటీ (Manchu Vishnu meets Balakrishna) అవడం చర్చనియాంశమైంది.

/telugu/entertainment/maa-elections-manchu-manoj-meets-pawan-kalyan-at-bheemla-nayak-shooting-location-in-hyderabad-47462 Oct 14, 2021, 10:39 PM IST
Manchu Vishnu, MAA association: మా అసోసియేషన్ ఎన్నికలు సమరంలో మంచు విష్ణు

Manchu Vishnu, MAA association: మా అసోసియేషన్ ఎన్నికలు సమరంలో మంచు విష్ణు

Manchu Vishnu into MAA association politics: మా అసోసియేషన్ ఎన్నికలు సమీపించడంతో తెలుగు సినీ పరిశ్రమలో మళ్లీ పాలిటిక్స్ మొదలయ్యాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో (Movie Artist Association - MAA elections) ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్టు వార్తలు రాగా తాజాగా వినిపిస్తున్న ఫిలింనగర్ టాక్ ప్రకారం అదే పదవికి మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు కూడా బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.

/telugu/entertainment/maa-association-elections-2021-manchi-vishnu-contesting-as-maa-association-president-44245 Jun 22, 2021, 12:21 AM IST
Interesting facts: వినాయక చవితి కథలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు

Interesting facts: వినాయక చవితి కథలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు

వినాయకుని కథలో ( Vinayaka chavithi katha ) గౌరి తనయునికి ఏనుగు తల ఎలా వచ్చిందో, చంద్రుని చూస్తే ఆ రోజు ఏమవుతుందో అనే విషయం మాత్రమే చాలా మందికి తెలిసిన కథ. కాని ఏనుగు తలనే వినాయకుడికి పెట్టడానికి గల కారణం, చంద్రుని చూసిన వారికి పార్వతి దేవి పెట్టిన శాపం, ఆ శాపం కారణంగా శ్రీ కృష్ణుడు 'శమంతకమణి'ని దొంగిలించాడని వచ్చిన నీలాపనిందలు, తరువాత శ్రీ కృష్ణుడు జాంబవతిని, సత్యభామను పెళ్లాడడం ఇదంతా వినాయక కథలోని భాగమే అనే విషయాలన్ని చాలా మందికి తెలియదు ( Ganesh chaturthi story ).

/telugu/entertainment/vinayaka-chavithi-katha-mohan-babu-tells-ganesh-chaturthi-story-26665 Aug 22, 2020, 11:57 PM IST
సినీనటుడు మోహన్‌బాబుకు మాతృవియోగం

సినీనటుడు మోహన్‌బాబుకు మాతృవియోగం

టాలీవుడ్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు మంచు మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ అనారోగ్య కారణాల వలన ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

/telugu/flash-news/tollywood-actor-mohan-babus-mother-lakshmamma-passed-away-11662 Sep 20, 2018, 07:26 PM IST
పేరు కాకతీయులదైనా.. సత్కారం ఆంధ్రులకే ..!

పేరు కాకతీయులదైనా.. సత్కారం ఆంధ్రులకే ..!

కాకతీయ కళా వైభవం అనే పేరు పెట్టి సినిమా నటులను... అందునా ఆంధ్రప్రాంతానికి చెందిన సినిమా నటులను సత్కరిస్తే తాము అభ్యంతరం లేవనెత్తుతామని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడొకరు మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డిని హెచ్చరించారు.

/telugu/telangana/kakatiya-heritage-trust-criticised-subbiramireddy-for-giving-awards-in-name-of-kakatiya-to-andhra-people-3693 Jan 20, 2018, 04:35 PM IST
'గాయత్రి' టీజర్‌లో ఆయన ఎంట్రీ అదుర్స్

'గాయత్రి' టీజర్‌లో ఆయన ఎంట్రీ అదుర్స్

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా 'గాయత్రి'

/telugu/entertainment/gayatri-telugu-movie-trailer-released-3596 Jan 13, 2018, 03:47 PM IST

Trending News