Mangal Gochar Effect July 2024: కుజుడి సంచారంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరువేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
1st June Mangal Gochar In Telugu: జూన్ 1వ తేదిన కుజుడు రాశి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అలాగే సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది.
Grah Gochar in March 2024: హోలీకి ముందు అంగారకుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. కుజుడు రాశి మార్పు మెుత్తం 12 రాశిచక్రాల జీవితాలను ప్రభావితం చేయనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mars transit 2024: త్వరలో కుజుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. అంగారకుడు గమనంలో మార్పులు కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Grah Gochar 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. త్వరలో బుధుడు, కుజుడు మకరరాశిలో కలవబోతున్నారు. దీని కారణంగా కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Mars Saturn Conjunction 2024: మూడు దశాబ్దాల తర్వాత కుంభరాశిలో ప్రమాదకరమై కలయిక జరగబోతుంది. దీని వల్ల మూడు రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Astro news: రేపు అంగారకుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇతడు శుక్రుడితో కలిసి ధనశక్తి రాజయోగం చేయబోతున్నాడు. ఈ యోగం మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ఇవ్వనుంది.
Mars transit 2024 in Telugu: అష్ట గ్రహాల్లో ఒకటైన అంగారక గ్రహం మరో ఆరు రోజుల్లో రాశిని మార్చబోతుంది. కుజుడు ప్రస్తుతం ఉన్న రాశిని విడిచిపెట్టి మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. మార్స్ సంచారం వల్ల ఏ రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
February Transit 2024: ఫిబ్రవరి నెలలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mars Rise 2024: నూతన సంవత్సరంలో కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. గ్రహాల కమాండరైన అంగారకుడు త్వరలో ధనస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. దీంతో నాలుగు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.