Mangal Gochar 2024: రాశి మారనున్న కుజుడు.. ఈ 5 రాశులకు లాభాలు బోలెడు..

Mars transit 2024: త్వరలో కుజుడు కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. అంగారకుడు గమనంలో మార్పులు కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2024, 03:53 PM IST
Mangal Gochar 2024: రాశి మారనున్న కుజుడు.. ఈ 5 రాశులకు లాభాలు బోలెడు..

Mangal Gochar 2024 in Kumbh Rashi: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల కదలికలో మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాల కమాండర్ అయిన అంగారకుడు వచ్చే నెలలో కుంభరాశి ప్రవేశం చేయనున్నాడు. కుజుడు గమనంలో మార్పు వల్ల ఐదు రాశులవారు బంఫర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి

కుంభరాశిలో అంగారక సంచారం కర్కాటక రాశికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఒత్తిడి దూరమవుతుంది. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీపై ఇతరులకు నమ్మకం కలుగుతుంది. మీరు పేదరికం నుండి బయటపడతారు.  

తులా రాశి

కుజుడు రాశి మార్పు వల్ల తులారాశి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. ఉద్యోగులు జీతాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. 

మకర రాశి

అంగారక సంచారం వల్ల మకరరాశి వారికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. పాలిటిక్స్ లో వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది. 

మేష రాశి 
 

మేష రాశి వారికి అంగారక సంచారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయం బాగుంంటుంది. మీరు మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు.

Also Read: Mercury Transit 2024: శనిదేవుడి రాశిలోకి బుధుడు.. రేపటి నుండి ఈ రాశుల సుడి తిరగబోతుంది..

మిథున రాశి 

శని రాశిలో కుజుడు సంచారం మిథునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు మునుపటి కంటే ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు. ఆగిపోయిన ప్రమోషన్ లభిస్తుంది. మీ శాలరీ పెరుగుతుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 

(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Shukra Gochar 2024: రాశిని మార్చనున్న శుక్రుడు.. ఈ 3 రాశులవారు కోటీశ్వరులవ్వడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News