Sebi officials complain of toxic work culture:సెబీ చైర్ పర్సన్ మాదాభిపురి బుజ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఉద్యోగుల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ.. సుమారు 500 మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వివాదంగా మారింది
IPO News: కటారియా ఇండస్ట్రీస్ నేడు ఉదయం NSE SME సూచీలో లిస్ట్ అయ్యింది. ఈ రోజు NSE SMEలో కటారియా ఇండస్ట్రీస్ షేర్లు రూ. 182 వద్ద లిస్ట్ అయి ట్రేడింగ్ ప్రారంభించాయి. కంపెనీ ఐపీవో ఇష్యూ ధర రూ. 96 కాగా దాదాపు 90 శాతం ఎక్కువ లాభంతో. కటారియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు లిస్ట్ అవడం విశేషం. అయితే కటారియా ఇండస్ట్రీస్ IPO జూలై 16 నుంచి షేర్లను ఆహ్వానిస్తూ బిడ్డింగ్ కోసం తెరుచుకుంది.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. శుక్రవారం సెన్సెక్స్ మార్కెట్ల ప్రారంభ సమయంలో 60,000 మార్క్ మైలురాయిని టచ్ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.