English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Stock market

Stock market

TATA Stock: ఒకప్పుడు సూపర్ స్టార్.. ఇప్పుడు ఫెయిల్యూర్ స్టార్.. టాటా గ్రూప్ స్టాక్ పతనం వెనక అసలు కారణం ఇదే..!!
52 week low Nov 27, 2025, 09:44 AM IST
TATA Stock: ఒకప్పుడు సూపర్ స్టార్.. ఇప్పుడు ఫెయిల్యూర్ స్టార్.. టాటా గ్రూప్ స్టాక్ పతనం వెనక అసలు కారణం ఇదే..!!
TATA Stock: టాటా గ్రూప్ నుకు చెందిన స్టాక్ ట్రెంట్ లిమిటెడ్ షేర్లు 52వారాల కనిష్టానికి పడిపోయియింది. గత కొన్ని త్రైమాసికాలుగా అమ్మకాలు తగ్గడమే దీనికి ప్రధాన  కారణంగా కనిపిస్తుంది. గత ఐదేళ్లలో మాత్రం ఈ కంపెనీ తమ షేర్ హోల్డర్స్ కు 500శాతం లాభాలను అందించింది. ఇటీవల కంపెనీ అమ్మకాల వృద్ధి తగ్గడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతున్నా దీర్ఘకాలంలో ఎలాంటి పనితీరును కనబరుస్తుందో చూడాలి. 
Money Saving Tips: ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలే టాప్‌.. పురుషులకు మైండ్‌ బ్లాక్.. పోయి మీ పని చేసుకోండి భయ్యా..!!
Where are women investing Nov 19, 2025, 01:17 PM IST
Money Saving Tips: ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలే టాప్‌.. పురుషులకు మైండ్‌ బ్లాక్.. పోయి మీ పని చేసుకోండి భయ్యా..!!
Money Saving Tips:  మహిళలు ఆర్థిక నిర్ణయాలలో తీసుకోవడం ముందంజలో ఉంటున్నారు. ఇంటి  ఖర్చులు, పెట్టుబడులు, భవిష్యత్ ప్రణాళికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు, బంగారం, బీమా వంటి రంగాల్లో మహిళల పెట్టుబడులు పెరుగుతున్నాయి. కుటుంబ భద్రతను ప్రాముఖ్యతగా భావిస్తూ.. ఆర్థిక నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నారు. అందుకే అంటారేమో ఇంటికి దీపం ఇల్లాలే అని. మహిళ తలచుకుంటే నెలకు 20 సంపాదించే భర్త అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటాడని సర్వేలు సైతం రుజువు చేస్తున్నాయి.   
 Top 10 Best Stocks To Buy These Week :  ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్..!!
Stock market Nov 10, 2025, 02:54 PM IST
 Top 10 Best Stocks To Buy These Week : ఈ వారం కొనాల్సిన టాప్ 10 స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మీ పోర్ట్ పోలియోకు గోల్డెన్ ఛాన్స్..!!
Top 10 Best Stocks To Buy These Week : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా?. అయితే ఇప్పుడు ఈ వారం స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయదగిన టాప్ 10 షేర్లను నిపుణులు సూచించారు. స్థిరమైన లాభాలు, బలమైన ఫండమెంటల్స్, దీర్ఘకాల రాబడికి అనుకూలమైన ఈ స్టాక్స్ పెట్టుబడిదారులకు మంచి రాబడి అందించే అవకాశం ఉంటుంది. నవంబర్ 10వ సోమవారం నుంచి నవంబర్ 136వ తేదీ వరకు కొనుగోలుకు రికమండ్ చేసిన బెస్ట్ టాప్ 10స్టాక్స్ చూద్దాం.
EPFO: కోటి మంది ఉద్యోగులకు ప్రయోజనం..11ఏళ్ల తర్వాత  EPFO తీసుకోబోయే నిర్ణయం ఇదే..!!
EPFO Oct 29, 2025, 08:58 AM IST
EPFO: కోటి మంది ఉద్యోగులకు ప్రయోజనం..11ఏళ్ల తర్వాత EPFO తీసుకోబోయే నిర్ణయం ఇదే..!!
EPFO Key Decision: ఉద్యోగులకు అదిరే గుడ్ న్యూస్. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కనీస పెన్షన్ రూ. 15వేల నుంచి పెంచాలని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 15వేల నుంచి 25వేలకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 11 సంవత్సరాల తర్వాత ఈ కీలక మార్పులు చేస్తోంది. ఈపీఎఫ్ఓ బోర్డ్ మీటింగ్లో ఈ అంశాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
FIIs: భారత మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారుల సునామీ.. శుక్రవారం ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !!
FIIs Oct 25, 2025, 12:35 PM IST
FIIs: భారత మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారుల సునామీ.. శుక్రవారం ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !!
FII- DII Data: ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు ట్రంప్ జెన్ పింగ్ భేటీ వార్లు దేశీయంగా మెరుగైన త్రైమాసిక ఫలితాల  అంచనాలతో భారత స్టాక్ మార్కెట్ అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. గిఫ్ట్ నిఫ్టీ ప్రిమియంతో ట్రేడ్ అయ్యింది. వరుసగా ఆరో రోజు లాభాలు వచ్చాయి. అయితే  భారత స్టాక్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారులు (FIIలు/FPIలు) దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) రెండూ నికరంగా కొనుగోలుదారులుగా నిలిచారు. మార్కెట్ మొత్తం కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, ఈ రెండు వర్గాల పెట్టుబడిదారుల చురుకైన భాగస్వామ్యం మార్కెట్‌కు సానుకూల సంకేతంగా నిలిచింది.   
Tata Motors Shares: టాటా మోటార్స్ రెండు ముక్కలు.. షేర్లు కొనాలా? వద్దా?
tata motors demerger Oct 23, 2025, 05:34 PM IST
Tata Motors Shares: టాటా మోటార్స్ రెండు ముక్కలు.. షేర్లు కొనాలా? వద్దా?
Tata Motors Demerger: టాటా మోటార్స్ తన కమర్షియల్, ప్యాసింజర్ వెహికల్ వ్యాపారాలను రెండుగా విభజిస్తోంది. ఈ డీ మెర్జర్ అనంతరం ఇన్వెస్టర్లలో మరింత ఆసక్తి పెరుగుతోంది. అసలు టాటా మోటార్స్ షేర్లు ఇప్పుడు కొనవచ్చా..నిపుణులు ఏమంటున్నారు.. ఈ విభజన వల్ల ఎలాంటి బిజినెస్ ఉండనుంది.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
Reliance Industries: ట్రాక్‎లోకి వచ్చిన అంబానీ.. దుమ్మురేపుతున్న రిలయన్స్ షేర్లు.. ఒక్కరోజే ఎంత  పెరిగిందో తెలుసా?
Reliance Industries Oct 20, 2025, 12:40 PM IST
Reliance Industries: ట్రాక్‎లోకి వచ్చిన అంబానీ.. దుమ్మురేపుతున్న రిలయన్స్ షేర్లు.. ఒక్కరోజే ఎంత పెరిగిందో తెలుసా?
Reliance share price: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు స్టాక్ మార్కట్లో సోమవారం దుమ్మురేపింది.  ఇంట్రా-డేలో 4శాతం పెరుగుతూ రూ. 1,466.70 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. కంపెనీ తాజా త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో రూ. 66,000 కోట్ల మేర పెరిగింది. మార్కెట్ క్యాప్ రూ. 19.83 లక్షల కోట్లకు చేరింది.
iPhone Effect: ఐఫోన్ 17 లాంచ్ తర్వాత భారీగా పెరిగిన రెడింగ్టన్ స్టాక్ ధర.. ఐఫోన్‎కు ఈ స్టాక్‎కు సంబంధం ఏంటి?
Iphone 17 Sep 19, 2025, 04:16 PM IST
iPhone Effect: ఐఫోన్ 17 లాంచ్ తర్వాత భారీగా పెరిగిన రెడింగ్టన్ స్టాక్ ధర.. ఐఫోన్‎కు ఈ స్టాక్‎కు సంబంధం ఏంటి?
iPhone Effect: భారత్ లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ హడావిడి రెడింగ్టన్ షేర్లను దూసుకుపోయేలా చేసింది. ఇంట్రాడేలో షేర్ ధర 9శాతం పైగా పెరిగి రూ.314.60ని తాకింది. ఆపిల్ రెడింగ్టన్ రెవెన్యూలో 34శాతం వాటా కలిగి ఉండటం వల్ల, ఐఫోన్ అమ్మకాలు పెరిగినకొద్దీ కంపెనీ వ్యాపారం కూడా బలపడుతుంది. ప్రస్తుతం షేర్‌పై అనలిస్ట్‌లు మిశ్రమ రేటింగ్స్ ఇస్తున్నప్పటికీ, ఐఫోన్ 17 సిరీస్ డిమాండ్ రెడింగ్టన్ షేర్లను మరింత పైకి ఎగబాకే ఛాన్స్ కనిపిస్తోంది. 
DMart Share Price: డీమార్ట్ షేర్‌పై గ్లోబల్ బ్రోకరేజ్ ఫుల్ పాజిటివ్.. ఇన్వెస్టర్లకు ఎంత లాభం వస్తుందో తెలుసా?
Dmart Sep 19, 2025, 01:07 PM IST
DMart Share Price: డీమార్ట్ షేర్‌పై గ్లోబల్ బ్రోకరేజ్ ఫుల్ పాజిటివ్.. ఇన్వెస్టర్లకు ఎంత లాభం వస్తుందో తెలుసా?
DMart Share Price: లార్జ్ క్యాప్ కేటగిరికి చెందిన రిటైల్ సెక్టార్ స్టాక్ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేరుకు బై రేటింగ్ తోపాటు టార్గెట్ ప్రైజ్ ను కూడా ఇస్తున్నట్లు ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ అయిన యూబీఎస్ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఈ కంపెనీ షేర్ సుమారు 40శాతం వరకు లాభాన్ని అందించే ఛాన్స్ ఉందని యూబీఎస్ తెలిపింది. 
Adani Group Stocks: దుమ్ములేపుతున్న అదానీ గ్రూప్ స్టాక్స్.. సెబీ క్లీన్ చిట్‎తో ఇన్వెస్టర్లలో ఫుల్ జోష్..!!
adani group Sep 19, 2025, 12:02 PM IST
Adani Group Stocks: దుమ్ములేపుతున్న అదానీ గ్రూప్ స్టాక్స్.. సెబీ క్లీన్ చిట్‎తో ఇన్వెస్టర్లలో ఫుల్ జోష్..!!
Adani Group Stocks:  అదానీ గ్రూప్ షేర్లు నేడు 13శాతం వరకు పెరిగాయి. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతూ దూసుకెళ్తున్నాయి. అదానీ కంపెనీలకు సెబీ క్లీన్ చిట్ ఇవ్వడంతో షేర్లు పైపైకి వెళ్తున్నాయి. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు టాప్ గెయినర్ గా నిలిచిందని చెప్పవచ్చు.  ఇతర స్టాక్స్ కూడా 9శాతం వరకు ర్యాలీ చేశాయి. హిండెన్ బర్గ్ ఆరోపణల్లో నిజం లేదని అదానీ గ్రూప్ నిబంధనలను ఉల్లింఘించలేదని విచారణ తర్వాత సెబీ అధికారికంగా ప్రకటించింది. 
Heritage Foods: అదృష్టమంటే ఏపీ సీఎం సతీమణిదే.. ఒక్కరోజే 100కోట్లకు పైగా లాభం.. కారణాలివే..!!
Stock market Sep 19, 2025, 11:37 AM IST
Heritage Foods: అదృష్టమంటే ఏపీ సీఎం సతీమణిదే.. ఒక్కరోజే 100కోట్లకు పైగా లాభం.. కారణాలివే..!!
Heritage Foods: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్ లో తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. ఆరంభంలోనే మంచి లాభాలు నమోదు చేసుకున్నాయి. అయినప్పటికీ డెయిరీ సెక్టార్ కు చెందిన ప్రముఖ స్టాక్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఇంట్రాడేలో ఈ స్టాక్ ధర ఏకంగా పది శాతానికి పైగా పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు, ప్రమోటర్లకు కాసుల పంట పండిందని చెప్పవచ్చు.   
Healthcare Investment: హెల్త్‌కేర్ విప్లవం రాబోతోంది.. ఇన్వెస్టర్లకు సువర్ణావకాశం.. పెట్టుబడిదారులు ఎక్కడ దృష్టి పెట్టాలి?
Stock market Sep 14, 2025, 09:28 PM IST
Healthcare Investment: హెల్త్‌కేర్ విప్లవం రాబోతోంది.. ఇన్వెస్టర్లకు సువర్ణావకాశం.. పెట్టుబడిదారులు ఎక్కడ దృష్టి పెట్టాలి?
Healthcare Revolution: భారత్ లో  హెల్త్‌కేర్ రంగం వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభా, ఆధునిక జీవనశైలి, టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ ప్రోత్సాహం అన్నీ కలిసి హెల్త్‌కేర్ సెక్టార్‌ను రాబోయే దశాబ్దాల్లో అతిపెద్ద విప్లవంగా మారబోతోంది. ఇది పెట్టుబడిదారులకు ఒక గోల్డెన్ ఛాన్స్‌గా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగం భారత్‌లో 100 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి ఇది 500 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Stocks to Watch: సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్స్ పై ఓ లుక్కెయ్యండి.. !!
stocks to watch Sep 8, 2025, 07:37 AM IST
Stocks to Watch: సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్స్ పై ఓ లుక్కెయ్యండి.. !!
Stocks to Watch: నేడు సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ పలు కారణాల వల్ల నేడు ప్రధాన అంశాల్లో నిలిచాయి. ఈ స్టాక్స్ నేటి ట్రేడింగ్ లో వేగంగా కదిలే ఛాన్స్ ఉంది.   
Stocks to Watch: సెప్టెంబర్ 4వ తేదీ గురువారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే..!!
stocks to watch Sep 3, 2025, 10:15 PM IST
Stocks to Watch: సెప్టెంబర్ 4వ తేదీ గురువారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే..!!
Stocks to Watch: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం మంచి లాభాలతో ముగిశాయి. లోహరంగంలో కొనుగోళ్లు, జీఎస్టీ సానుకూల ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్ ధోరణి వంటి అంశాలను మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచినట్లు చెప్పవచ్చు. సెన్సెక్స్ 409 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 24,700 మార్క్ దాటింది. 
Stocks to Watch:  సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే..!!
stocks to watch Sep 2, 2025, 11:00 PM IST
Stocks to Watch: సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే..!!
Stocks to Watch: మంగళవారం మార్కెట్ ముగిసిన తర్వాత..టీసీఎస్ , అదానీ పవర్, యూపీఎల్ లకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కొన్ని కంపెనీలు డివిడెండ్లను ప్రకటించాయి.
Stocks To Watch : సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే..!!
stocks to watch Sep 1, 2025, 10:19 PM IST
Stocks To Watch : సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే..!!
Stocks To Watch : గతవారం నష్టాల్లో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో కళకళలాడాయి. జీఎస్టీసంస్కణలు, అంచనాలకు మించిన జీడీపీ గణాంకాలు వంటి అంశాలను మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయని చెప్పవచ్చు. దీంతో సూచీలు సోమవారం లాభాలను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత చాలా కంపెనీలు ముఖ్యమైన అప్డేట్స్ ను మార్కెట్ కు అందించాయి. ఈ అప్ డేట్స్ మంగళవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే స్టాక్స్ లో మంచి మూమెంట్ కనిపించే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఏవో చూద్దాం.   
Defense Stocks: ట్రంప్ టారిఫ్స్ వేళ.. ఏయే డిఫెన్స్ స్టాక్స్ బెస్ట్..?
Defense Stocks Aug 30, 2025, 07:42 PM IST
Defense Stocks: ట్రంప్ టారిఫ్స్ వేళ.. ఏయే డిఫెన్స్ స్టాక్స్ బెస్ట్..?
Defence stocks future: డిఫెన్స్ స్టాక్స్ గత కొన్ని నెలలుగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అంతకుముందు భారీ ర్యాలీ చేశాయి. ట్రంప్ టారిఫ్స్ ఉద్రిక్తతల నేపథ్యంలో డిఫెన్స్ సెక్టార్ పై ప్రభావం ఎలా ఉంటుందో అనే ఆందోళన పెట్టుబడిదారుల్లో నెలకొంది. అయితే డిఫెన్స్ సెక్టార్ భవిష్యత్తు చాలా పాజిటివ్ గా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని డిఫెన్స్ స్టాక్స్ మంచి వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. 
Stocks to watch: ఆగస్టు 26వ తేదీ స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మంచి మూమెంట్ ఉండే ఛాన్స్..!!
stocks to watch Aug 25, 2025, 08:53 PM IST
Stocks to watch: ఆగస్టు 26వ తేదీ స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఇవే.. ఈ స్టాక్స్ మంచి మూమెంట్ ఉండే ఛాన్స్..!!
Stocks to watch:  ఆగస్టు 26వ తేదీ మంగళవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టాక్స్ పలు కారణాల వల్ల మంగళవారం వార్తల్లో ప్రధాన అంశాలుగా నిలిచే అవకాశం ఉంది. ఈ స్టాక్స్ లో మంచి మూమెంట్ ఉండే ఛాన్స్ కూడా ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆ స్టాక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. 
Stocks To Buy: సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. ఈ 5 షేర్లపైనే అందరి దృష్టి.. మరో 50 శాతం వరకు జంప్.. టార్గెట్ ప్రైస్‌లు ఇవే..!!
Stocks to buy Aug 23, 2025, 11:40 AM IST
Stocks To Buy: సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. ఈ 5 షేర్లపైనే అందరి దృష్టి.. మరో 50 శాతం వరకు జంప్.. టార్గెట్ ప్రైస్‌లు ఇవే..!!
Stocks To Buy: స్టాక్ మార్కెట్లో లాభ నష్టాలను అంత సులభంగా అంచనా వేయలేము. ఎప్పుడు  దూసుకెళ్తాయో.. ఎప్పుడు పతనం అవుతాయో చెప్పడం కాస్త కష్టమే. ఇక స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ పనితీరు, ఫలితాలు, వ్యూహాలు, బ్రోకనజీ అంచనాలు ఇలా అన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు సోమవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే కొనుగోలు చేయాల్సిన కొన్ని స్టాక్స్ గురించి బ్రోకరేజ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ 12 నుండి 18 నెలల కాలానికి 5 స్టాక్‌లను ఎంపిక చేసింది. వీటిలో NTPC, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, మాక్స్ హెల్త్‌కేర్ వంటి స్టాక్‌లు ఉన్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు కు 20శాతం
Defense stock: దుమ్మురేపుతున్న డిఫెన్స్ స్టాక్.. మనల్ని ఎవడూ ఆపలేడురోయ్.. 6 నెలల్లో వందశాతం కంటే ఎక్కువ రాబడి..!!
Defense Stocks Aug 23, 2025, 09:41 AM IST
Defense stock: దుమ్మురేపుతున్న డిఫెన్స్ స్టాక్.. మనల్ని ఎవడూ ఆపలేడురోయ్.. 6 నెలల్లో వందశాతం కంటే ఎక్కువ రాబడి..!!
Defense stock:  దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపనీ అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్లు దుమ్మురేపుతోంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి భారీ పెరుగుదులను నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు 17శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ. 239. 60కి చేరుకున్నాయి. కంపెనీ పెద్ద ఆర్డర్ గురించి సమాచారం అందించిన తర్వాత ఈ పెరుగుదల కనిపించింది. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • Next
  • Last »

Trending News

  • Year Ender 2025: 2025లో క్రికెట్ అభిమానులను షాక్ కి గురి చేసిన ఘటనలు.. ఎంత ఘోరం జరిగింది భయ్యా..!!
    Indian Players retired in 2025

    Year Ender 2025: 2025లో క్రికెట్ అభిమానులను షాక్ కి గురి చేసిన ఘటనలు.. ఎంత ఘోరం జరిగింది భయ్యా..!!

  • Toshiba TV Discount Offers: రండి బాబు.. రండీ.. 50 అంగుళాలు Toshiba 4K అల్ట్రా TVపై ఊహించని డిస్కౌంట్!
    55 Inch Toshiba Tv Price
    Toshiba TV Discount Offers: రండి బాబు.. రండీ.. 50 అంగుళాలు Toshiba 4K అల్ట్రా TVపై ఊహించని డిస్కౌంట్!
  • Akhanda 2 Big Update: బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదలపై బిగ్ అప్డేట్..
    Akhanda 2 New Release date
    Akhanda 2 Big Update: బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదలపై బిగ్ అప్డేట్..
  • Google Searh Report 2025: ఈ యేడాది భారతీయ నెటిజన్లు ఎక్కువగా దేన్ని సెర్చ్ చేశారు.. !  వెలుగులోకి ఆసక్తికర అంశాలు..
    Google Searh Report 2025
    Google Searh Report 2025: ఈ యేడాది భారతీయ నెటిజన్లు ఎక్కువగా దేన్ని సెర్చ్ చేశారు.. ! వెలుగులోకి ఆసక్తికర అంశాలు..
  • President of India: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..  పర్యటన షెడ్యూల్ ఖరారు..
    President Droupadi Murmu
    President of India: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పర్యటన షెడ్యూల్ ఖరారు..
  • Jiohotstar Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..టీ20 ప్రపంచకప్‌కు ముందు తప్పుకున్న జియో హాట్‌స్టార్..కొత్త స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరంటే?
    ICC T20 World Cup 2026
    Jiohotstar Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..టీ20 ప్రపంచకప్‌కు ముందు తప్పుకున్న జియో హాట్‌స్టార్..కొత్త స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఎవరంటే?
  • Ktr shares kcr Photo: కేసీఆర్ ఆసక్తికర ఫోటో ను షేర్ చేసిన కేటీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చ..
    KTR
    Ktr shares kcr Photo: కేసీఆర్ ఆసక్తికర ఫోటో ను షేర్ చేసిన కేటీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చ..
  • EPFO Rule: పీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఇలా చేస్తే రిటైర్మెంట్ తర్వాత భారీగా డబ్బులు సంపాదించవచ్చు..!!
    EPFO Rule
    EPFO Rule: పీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఇలా చేస్తే రిటైర్మెంట్ తర్వాత భారీగా డబ్బులు సంపాదించవచ్చు..!!
  • Bhairav Batalion: శత్రు దేశాలకు భద్రతా దళాల సరికొత్త సవాల్.. భైరవ్ బెటాలియన్ తో  శతృ దేశాల వెన్నులో వణుకు..
    Bhairav Batalion
    Bhairav Batalion: శత్రు దేశాలకు భద్రతా దళాల సరికొత్త సవాల్.. భైరవ్ బెటాలియన్ తో శతృ దేశాల వెన్నులో వణుకు..
  • Indigo Airlines: తప్పని ఇండిగో ఎయిర్ లైన్స్ తిప్పలు.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజి మాయం..
    indigo airlines
    Indigo Airlines: తప్పని ఇండిగో ఎయిర్ లైన్స్ తిప్పలు.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజి మాయం..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x