Share Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సూచీలు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9.44 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 24,563కు చేరుకుంది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 81,402 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారంలో పాలసీ రేటుపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ దృష్ట్యా, ఇన్వెస్టర్లు గ్లోబల్ మార్కెట్ మృదువుగా ఉన్న కారణంగా జాగ్రత్తగా విధానాన్ని అవలంబించారు.
Stock Market Update: ఈరోజు శుక్రవారం డిసెంబర్ 13వ తేదీ స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లలో కదలిక ఉండవచ్చు. జొమాటో, టాటామోటార్స్, యెస్ బ్యాంక్, నెస్కో, బెజల్ ప్రాజెక్టులు, అశోక్ లేల్యాండ్, వంటివి స్టాక్ మార్కెట్లో భారీగా కదలికలకు లోనయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ పై ఓ కన్నేసి ఉంచడం మంచిది.
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. నిన్న సెన్సెక్స్ పతనంతో రెడ్లో ప్రారంభం కాగా, నిఫ్టీ స్వల్ప పెరుగుదలతో గ్రీన్లో ప్రారంభమైంది. వారంలో మొదటి రోజు, చాలా కాలం పాటు ఫ్లాట్గా ఉన్న తర్వాత, చివరి గంటల్లో కొనుగోళ్లు ఆధిపత్యం చెలాయించాయి.
Sensex, Nifty 50 crash: స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పతనం కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడంతో, దేశీయంగా మార్కెట్లలో పెద్ద ఎత్తున నష్టం కనిపించింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఒకరోజులోనే 940 పాయింట్లకు పైగా నష్టపోయింది.
Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. ఈమధ్యకాలంలో చూడనివిధంగా సెన్సెక్స్ ఏకంగా 2000వేలపాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయంగా మార్కెట్ల పతకానికి దారి తీసిన కారణాలను ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు అసిత్ సి మెహతా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్మీడియట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ భామ్రే వివరించారు. అవేంటో చూద్దాం.
5 Stocks: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 2,222పాయింట్లు, నిఫ్టీ 662 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ప్రారంభించిన సెన్సెక్స్..ఇంట్రాడేలో 2600పాయింట్ల వరకు నష్టాన్ని చవిచూసింది. మార్కెట్లు ప్రతికూలంగా నష్టపోతున్న కూడా..మంచి స్టాక్స్ ఎంపిక చేసుకుంటే..చక్కటి లాభాలను ఆర్జించవచ్చని..ప్రముఖ ఇన్వెస్టర్ రోహణ్ షా, సిద్దార్థ్ భామ్రే ఇన్వెస్టర్లకోసం 5 స్టాక్స్ ను రెకమండ్ చేస్తున్నారు. ఈ స్టాక్స్ ఫండమెంటల్ పరంగానూ..టెక్నికల్ పరంగానూ..బలమైన రాబడిని సూచిస్తున్నాయి. అలాంటి టాప్ 5
Share Market Today:సోమవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 397.41 పాయింట్ల లాభంతో 81,730.13 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.ఎన్ఎస్ఈ నిఫ్టీ 125.70 పాయింట్లు లాభపడి 24,960.55 పాయింట్లకు చేరుకుంది.
Share Market: భారతీయ షేర్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ భారీగా వృద్ధి నమోదు చేశాయి. ఆల్ టైమ్ హై ప్రైస్కు చేరి రికార్డు సృష్టించాయి. మూడు కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి.
Share Market: స్టాక్ మార్కెట్ అంటేనే ఓ వింత ప్రపంచం. షేర్ మార్కెట్లో లిస్టింగ్ రోజే ఏకంగా 13 వేల శాతం రిటర్న్స్ ఇచ్చిన షేర్ ఎప్పుడైనా చూశారా..ఆ వివరాలు మీ కోసం
Sensex దేశ ఆర్థిక ప్రగతి వేగంవంతం కావాలంటే డబ్బున్న వాళ్లు సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు కాని కొత్త సంస్థలు పుట్టుకొచ్చి వ్యాపారాలు చేయవు...అప్పుడు కాని ఉపాధి లభించి అటు ప్రజలకు, ట్యాక్సుల రూపంలో ఇటు ప్రభుత్వానికి ఆదాయం లభించదు. కాని షేర్ మార్కెట్ అంటేనే ఒడిదొడుకులు ఎప్పుడు లాభాల బాటపడుతుందో ఎప్పుడు కొంప ముంచుతుందో తెలియదు. గత నెల రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన పెరిగిపోయింది. ఈ కారణంగా స్టాక్ మార్కెట్ మరింత పతనమైంది.
Stock Markets: స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలతో ముగిశాయి. గురువారం సెషన్లో సెన్సెక్స్ 575 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 17,650 దిగువకు చేరింది. ఐటీ, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు భారీగా నష్టపోయాయి.
Stock Markets: షేర్ మార్కెట్లు బుధవారం మరోసారి నష్టాలతో ముగిశాయి. ఐటీ, హెచ్డీఎఫ్సీ జంట షేర్ల పతనంతో సూచీలు భారీగా నష్టపోయాయి. మార్కెట్లు నష్టాలతో ముగియటం ఇది వరుసగా రెండో సెషన్.
Stocks today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 233 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయింది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు పెరుగుదల వంటివి ఇందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
Stocks today: స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. బుధవారం సెషన్లో ఆర్థిక, ఐటీ షేర్ల దన్నుతో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1,040 పాయింట్లు పెరిగింది.
Stocks today: స్టాక్ మార్కెట్లలో ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. మంగళవారం సెషన్లో సూచీలు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 56 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 16,700 స్థాయిని కోల్పోయింది.
Stocks today: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ 1.50 శాతం, ఎన్ఎస్ఈ 1.53 శాతం పెరిగాయి. లోహ, బ్యాంకింగ్ షేర్లు అధికంగా లాభాలను గడించాయి.
Bharti Airtel Shares: వారంలో తొలి రోజు స్టాక్ మర్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ల నష్టాలకు కారణాలు ఇలా ఉన్నాయి.
Stocks today: రష్యా-ఉక్రెయిన్ వివాదం భయాలు స్టాక్ మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం సెషన్లో సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 114 పాయింట్లు తగ్గింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.