Marriage Remedies: అబ్బాయి లేదా అమ్మాయికి సరైన వయసులో పెళ్లి కాకపోతే తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతుంది. ప్రస్తుతం పెళ్లికాని వారి సంఖ్య కూడా పెరుగతోంది. ముఖ్యంగా ఉద్యోగం ఆధారంగా వధువు లేదా వరుడు కోసం వెతకడం వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతోంది.
Marriage Tips: కొంతమందికి పెళ్లి ఆలస్యమవుతుంటుంది. ఇంకొంతమందికి పెళ్లి నిలిచిపోతుంటుంది. కుండలిలో దోషముంటేనే ఇలా జరుగుతుందని అంటున్నారు పండితులు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.