Maruti Suzuki Alto: భారతీయులకు మారుతీపై మోజు ఎక్కువగా ఉంటుంది. చాలా మారుతీ కారును ఇష్టపడుతుంటారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇదే. కంపెనీ దీనిని 2000వ సంవత్సరంలో భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అప్పటి నుంచి 50 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటే అది కూడా మీ బడ్జెట్ లో ఉండాలనుకుంటే ఈ కారు గురించి తెలుసుకోండి.
Maruti Suzuki Alto 800 New Model 2024 Price On Road: అతి త్వరలోనే మార్కెట్లోకి మారుతి సుజుకి 800 కొత్త అప్డేట్ వేరియంట్ లో అందుబాటులోకి రాబోతోంది అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించక ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Best Mileage Cars Under 5 Lakhs: తక్కువ ధరలోనే లభించే కార్లలో మారుతి ఆల్టో పాటు అనేక రకాల కార్లు ఉన్నాయి. అయితే చాలామంది ఇలాంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం బడ్జెట్లో అతి తక్కువ ప్రీమియం ఫీచర్స్ కలిగిన మూడు కార్ల గురించి తెలుసుకుందాం.
Maruti Alto Price Hiked: మారుతి ఆల్టో 800 కారు ధరలను పెంచుతూ మారుతీ సుజుకీ నిర్ణయం తీసుకుంది. రూ.3.39 లక్షల నుంచి ప్రారంభమయ్యే కారు ధర దాదాపు రూ.10,000పై గా పెంచింది. అయితే ఈ ధరలు పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.