Telangana Inter board: 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. జూన్ 15 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ఆరంభమవుతాయని పేర్కొంది.
కేంద్ర పన్నుల్లో ( Central taxes ) మే నెల రాష్ట్రాల వాటాలను ( Tax shares of States) కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038.70 కోట్లు విడుదల చేయగా అందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు ( Telangana share ) కేటాయించగా ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ. 1,892.64 కోట్లు ( Andhra Pradesh share ) మంజూరయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.