MI vs KKR Playing 11: టాస్ గెలిచిన ముంబై.. రోహిత్ శర్మ దూరం.. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ

MI vs KKR Playing 11: టాస్ గెలిచిన ముంబై.. రోహిత్ శర్మ దూరం.. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ

Arjun Tendulkar Entry in IPL: సచిన్ టెండూల్కర్ తనయుడి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎట్టకేలకు ప్లేయింగ్‌లో చోటు సంపాదించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. 
 

/telugu/sports/ipl/ipl-2023-mi-vs-kkr-live-updates-mumbai-indians-vs-kolkata-knight-riders-playing-11-mi-won-the-toss-opted-to-bowl-arjun-tendulkar-entry-in-ipl-99869 Apr 16, 2023, 03:21 PM IST
MI vs KKR Dream11 Tips: మరో విజయంపై రోహిత్ సేన కన్ను.. కోల్‌కోతా పోటీనిస్తుందా..? ముంబై Vs కేకేఆర్ డ్రీమ్ 11 టిప్స్

MI vs KKR Dream11 Tips: మరో విజయంపై రోహిత్ సేన కన్ను.. కోల్‌కోతా పోటీనిస్తుందా..? ముంబై Vs కేకేఆర్ డ్రీమ్ 11 టిప్స్

Mumbai Indians Vs Kolkata Knight Riders Dream 11 Tips: ఢిల్లీపై విజయంతో ముంబై ఉత్సాహంతో ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో మళ్లీ పుంజుకోవాలని కేకేఆర్ కసితో ఉంది. ఈ రెండు జట్లు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు తలపడనున్నాయి. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం.. 
 

/telugu/sports/ipl/ipl-today-matches-2023-mi-vs-kkr-dream11-team-prediction-mumbai-indians-vs-kolkata-knight-riders-match-updates-and-preview-dream11-prediction-team-fantasy-cricket-tips-99852 Apr 16, 2023, 12:37 PM IST

Trending News