Chamakura Malla Reddy Political Story: మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయ్యారు. త్వరలోనే పార్టీ మారాలని చూస్తున్నారని సమాచారం. నిజానికి మల్లారెడ్డి ఏ పార్టీలోకి వెళ్లబోతున్నాడు. అసలు ఇంత సైలెంట్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Teenmar Mallanna New Political Party on the name of Telangana Nirmana party : తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదల అవడంతోనే తన అభిమానుల కోసం ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వంపై పోరాడేందుకు తాను ఒక కొత్త పార్టీ పెడుతున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తన కొత్త పార్టీ పేరు, తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను అనే కీలక వివరాలను తీన్మార్ మల్లన్న వెల్లడించారు.
Minister Harish Rao: బిజెపి పెట్టిన పార్టీలు బిజెపి వదిలిన బాణాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో నడుస్తాయేమో కానీ తెలంగాణ గడ్డమీద పనిచేయవు అని బీజేపి అగ్రనేతలకు మంత్రి హరీశ్ స్పష్టం చేశారు.
Mallareddy IT Raids : మల్లారెడ్డి ఆస్తులపై ఇంకా ఐటీ అధికారుల విచారణ జరుగుతోంది. నేడు ఆయన చిన్న కుమారుడు, అల్లుడు, మల్లారెడ్డి ఆడిటర్ను నేడు విచారించారు.
Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో… మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయన్ను సూరారంలోని ఆసుపత్రికి తరలించారు.
Mallareddy son : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదా జరుగుతోంది. ఆయన కుమారుడు, బంధువులు, మిత్రుల ఇంట్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
Mallareddy IT Raids : రెండో రోజు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. 25 గంటలకు పైగా ఈ ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
IT Raids on Minister Malla Reddy House: మంగళవారం రాత్రి వరకు జరిగిన సోదాల్లో ఆదాయ పన్ను విభాగం అధికారులు 4 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. రేపు బుధవారం సైతం ఐటి సోదాలు కొనసాగనున్నాయని తెలుస్తోంది.
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.

Munugode Bypoll:మునుగోడు ఉపఎన్నికలో చౌటుప్పల్ మండలం ఆరెగూడం టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు మల్లారెడ్డి. గత వారం రోజులుగా అక్కడే ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం గౌడ సామాజికవర్గం ఓటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణానికి 12 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.