Teenmar Mallanna New Political Party: కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్‌కు గురయినా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటనపై కీలక ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం లేదని తెలిపారు.
Teenmar mallanna reacts on suspension: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఇటీవల కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా.. తీన్మార్ మల్లన్న రియాక్ట్ అయ్యారు.
Teenmar Mallanna No Plan To Start New Political Party: తనను సస్పెండ్ చేసినా కూడా తాను వెనకడుగు వేసేది లేదని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తాను రాహుల్ గాంధీ ఆశయాల కోసం పని చేస్తానని తెలిపారు.
Teenmar mallanna controversy: తీన్మార్ మల్లన్నను టీపీసీసీ సస్పెండ్ చేస్తు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దీనిపై తీన్మార్ మల్లన్న టీమ్ ఒక వీడియోను రిలీజ్ చేసిన దానికి పులి బోన్ నుంచి బైటకొచ్చిందని క్యాప్షన్ ను జత చేశారు.
tpcc chief Mahesh kumar goud: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను టీపీసీసీ సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది.
Tpcc suspended mlc teenmar mallanna: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్ల ఒక్కసారిగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
Teenmar Mallanna: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన తాజాగా చేసిన కులగణనపై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు తెలంగాణలో అగ్ర కులాలపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అటు తెలంగాణ మంత్రి సీతక్క మల్లన్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ సర్కారు చేపట్టిన కులగణనపై సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జనగణనలో పెద్ద బొక్క ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దీనిపై ఫుల్ క్లారిటీ ఉందన్నారు.
Reddy Women FIR Against Teenmar Mallanna: తమ సామాజిక వర్గంపై రెచ్చిపోయి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మల్లన్న నాలుక చీరేస్తామని రెడ్డి మహిళలు హెచ్చరించారు.
Reddy Women Fire On Teenmar Mallanna Hate Comments: ఓ సామాజిక వర్గంపై రెచ్చిపోయి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. తమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మల్లన్న నాలుక చీరేస్తామని మహిళలు హెచ్చరించారు.
Konda surekha controversy on chai samantha: మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతలపై చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
How To Vote Graduate MLC Election Full Details In Telugu: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాదాసీదా ఎన్నిక కాదు. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ ఎన్నిక ఎప్పుడూ జరిగిన తీవ్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయడం పెద్ద ప్రహసనం. ఓటు వేయడంపై పూర్తి అవగాహన ఉండాలి.
KT Rama Rao Graduate MLC Bypoll Campaign: హామీలు ఇచ్చి వాటి నుంచి తప్పించుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్నను సమాజానికి పట్టిన చీడ పురుగు అని అభివర్ణించారు.
BRS Party Next Target Warangal Nalgonda Khammam Graduate MLC: వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం తిరిగి కైవసం చేసుకోవడంపై గులాబీ దళం వ్యూహం రచిస్తోంది. పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికపై సమీక్ష చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.