Minister Roja Comments On Gannavaram issue: గన్నవరం వివాదంపై మంత్రి రోజా స్పందిస్తూ.. " గన్నవరంలో టీడీపీ నాయకులే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణం అవుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు కేరాఫ్ అడ్రస్ " అని మండిపడ్డారు.
KS Bharat Debut 1st Test Ind Vs Aus: ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు సీఎం జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి రోజా అభినందనలు చెప్పారు. ఒక రోజు ముందుగానే ఆల్ ద బెస్ట్ చెబుతూ మంత్రి రోజా ట్వీట్ చేయడం విశేషం.
Minister Roja Prays For Nandamuri Tarakaratna Speedy Recovery: తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకి కలిసిపోతాయని మంత్రి రోజా అన్నారు. పుష్కరాల సంఘటన, ఓటుకు నోటు కేసు, కందుకూరు ఘటనలను ఆమె గుర్తుచేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని ఆమె కోరుకున్నారు.
Minister Roja Comments: వారంతా గుంపులు గుంపులుగా వస్తున్నారని.. ఎవరు ఎలా వచ్చినా సీఎం జగన్ మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సంక్షేమానికి నడుం బిగించారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమన్నారు.
Minister Rk Roja: మెగా బ్రదర్సపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. శాఖలు తెలియకుండా ఎవరైనా మంత్రులు అవుతారా అని ప్రశ్నించారు. మీకు ఏమీ తెలియదు కాబట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరోక్ష విమర్శలు చేశారు.
Minister Roja on Hyper Aadi: కొంతమంది మంత్రులకు శాఖలే తెలియదని అంటున్నారని.. శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారా..? మంత్రి రోజా అన్నారు. హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలకు ఆమె పరోక్షంగా స్పందించారు. భయంతోనే మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారని అన్నారు.
Roja Counter to Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. డైమాంవ్ రాణి అంటూ మంత్రి రోజాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు ముకుమ్మడిగా పవన్‌పై విమర్శలు స్టార్ట్ చేయగా.. మెగా బ్రదర్ నాగబాబు కూడా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు.
Chiranjeevi Satires on Minister Roja చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మంత్రి రోజా రీసెంట్గా చేసిన కామెంట్ల మీద చిరు తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. ఎంతో సుతిమెత్తంగా స్పందిస్తూనే తన స్థాయిని పెంచుకున్నాడు.
Minister Roja Strong Counter To Nagababu: టీడీపీ-జనసేన మాట్లాడుకున్న మాటలనే గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదంటూ నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. నాగబాబు చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఆమె ఓ వీడియోను షేర్ చేశారు.
Nagababu Comments on Minister RK Roja: మంత్రి రోజాపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించి పని చేయాలని మంత్రి రోజాకు నాగబాబు హితవు పలికారు.
BRS Party: భారత రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ ఏపీలో కూడా విస్తరించేందుకు సిద్ధమైంది. కొందరు ఏపీ నేతలు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Minister Roja Counter to Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిపై మంత్రి రోజా జోస్యం చెప్పారు. ఎన్ని సీట్లు కూడా వస్తాయో కూడా ముందే చెప్పేశారు. పవన్ కళ్యాణ్‌కు సైతం కౌంటర్ ఇచ్చారు.
Minister Roja Comments Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు.
Janasena Official Clarity on Janasena People attack on AP Ministers: ఏపీలోని విశాఖపట్నం ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసైనికులు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారం మీద నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Raksha Bandhan 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోరెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎ జగన్ కు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు.
Minister Roja: ఆర్కే రోజా... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్. ప్రస్తుతం ఏపీ మంత్రి. తన మాటలతో విపక్షాలను గడగడలిస్తారని రోజాకు పేరుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. నారా లోకేష్ ను ఆటాడుకున్నారు. అసెంబ్లీ నుంచి ఆమెను సస్పెండ్ కూడా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆమె దూకుడు తగ్గలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.