PIB Fact Check News: "కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం ప్రవేశపెట్టింది. ప్రతి మహిళకు నెల నెలా రూ.5100 అందజేస్తోంది. వెంటనే దరఖాస్తు చేసుకోండి.." అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చేసి.. ఫేక్ వార్త అని కొట్టిపారేసింది.
PIB Fact Check On Kanya Sumangala Yojana: మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.4500 పొందొచ్చు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది.
Central Government Scheme: కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ ప్రకటించిందా..? నెల రూ.6 వేలు అందజేయనుందా..? మీరు కూడా ఆ మెసెజ్ చూశారా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? కాస్త ఆగండి. ఈ విషయంలో పీఐబీ క్లారిటీ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.