Mothers day 2024: అమ్మను దైవంతో సమానంగా చెబుతుంటారు. తొమ్మిది మాసాలు మనల్ని కడుపులో పెట్టుకుని, కంటికి రెప్పలా కాపాడుతూ జన్మనిస్తుంది. ఈ నేపథ్యంలో మదర్స్ డే ను ప్రతి ఏడాది రెండో ఆదివారం జరుపుకుంటాం. దీని వెనుక అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
Mega Brothers Mothers Day Special Video: మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మెగా బ్రదర్స్ ముగ్గురు కలిసి తల్లి అంజనా దేవితో గడిపిన ఎమోషనల్ మూమెంట్స్‌ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు.
Happy Mothers day 2022 : రేపు మదర్స్ డే... మాతృతమూర్తుల దినోత్సవం... ప్రతీ బిడ్డ తన తల్లి పట్ల కృతజ్ఞతను, ప్రేమను చాటుకునే రోజు. మదర్స్ డే విశేషాలు మీకోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.