Moto G64 5G: త్వరలోనే మోటరోలా (Motorola) బ్రాండ్ కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Edge 50 Pro: దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఫోన్ ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఇవాళ లాంచ్ కానుంది. ఈ ఫోన్ పీచర్లు, ధర గురించి తెలుసుకుందాం..
Flipkart Offers: బ్రాండెడ్ 5జి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కొంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన మోటోరోలా జి54పై.
Motorola Edge 50 Pro: మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ మొబైల్ బ్రాండ్లలో మోటోరోలా ఒకటి. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు కొన్ని లీక్ అయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Motorola G04: మోటరోలా నుంచి అతి తక్కువ ధరలో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో హిట్ అయిన ఈ ఫోన్ ఈనెలలోనే ఇండియాలో సందడి చేయనుంది.
Get Moto G31 Half Price: మీరు తక్కువ ధరలో శక్తివంతమైన కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Motorola G31ని రూ.12,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక డీల్‌లో ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.
Moto G54 Price Cut: తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. Moto G54 స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Moto G54: దేశంలో చాలా రకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని బ్రాండెడ్ అయితే మరి కొన్ని అంతగా ప్రాచుర్యం లేనివి. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లలో అతి ముఖ్యమైంది మోటోరోలా కొత్తగా మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.
Motorola E13 Price: బిగ్ బచ్చన్ ధమాల్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. ఎందుకో తెలుసా..? మీరు ఈ సేల్ లో కేవలం రూ. 600లోపే మొబైల్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
Moto Smartphones under 7 Thousand. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా రహస్యంగా విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ ఫోన్ మోటో ఈ13 డిజైన్‌కు చాలా మంది పడిపోతున్నారు.
Buy Motorola G62 5G Smartphone Just Rs 699, Check Details. మోటరోలా జీ62 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999. ఈ ఫోన్‌ను కేవలం రూ. 699కి కొనుగోలు చేయవచ్చు.
Motorola Edge 20 Offers: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ముఖ్యంగా మోటోరోలా కంపెనీకి చెందిన Motorola Edge 20 రూ. 35 వేల స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 8,499 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Electronics Sale: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ సేల్ కొనసాగుతుంది. అయితే, నేటితో ఈ సేల్ పూర్తవ్వనుంది. ఈ సేల్ ద్వారా దాదాపు రూ.16 వేల విలువైన మోటోరోలా ట్యాబ్ ఇప్పుడు కేవలం రూ.49 లకే అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
New Smartphones: వివిధ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ వారం వరుసగా.. కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. ముఖ్యంగా వివో, రియల్మీ, ఒప్పొ, ఐకూ, మోటోరొలా నుంచి వస్తున్న కొత్త మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'మోటోరోలా' వరుసగా భారత మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తోంది. ఇప్పటికే మోటో జీ30ని విడుదల చేసిన మోటోరోలా.. తాజాగా దానికి కొనసాగింపుగా జీ31ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది.
Moto E7 Power Specifications: మోటరోలా ఎట్టకేలకు మరో కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. 2 వేరియంట్లలో, రెండు రంగులలో ఈ మొబైల్‌ను మోటరోలా లాంఛ్ చేసింది. ఆ మొబైల్ ఫీచర్లు ఇక్కడ అందిస్తున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.