MP Avinash Reddy Letter to CBI Director: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఎస్పీ రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసును పక్షపత ధోరణితో విచారణ జరిపారని లేఖలో ఆరోపించారు. లేఖ సారాంశం ఇది..
MP Avinash Reddy Latest News: బుధవారం వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. బుధవారం ముందస్తు బెయిల్‌పై తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది.
కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్షికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా ఆమె హెల్త్ బులిటెన్‌ను అధికారులు విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు.
MP Avinash Reddy Vs CBI: కర్నూలులో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. దీంతో కర్నూలు విశ్వ భారతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి దగ్గరలో అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.
MP Avinash Reddy Mother Health Bulletin: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ప్రెస్‌నోట్ విడుదల చేశారు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం సీసీయూలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్ రెడ్డి. వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పూర్తి వివరాలు ఇలా..
Telangana High Court On MP Avinash Reddy Anticipatory Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పును జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
Avinash Reddy Released Video Over Viveka Murder Case: వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. ఆ రోజు వివేకా రాసిన లెటర్‌ను రాజశేఖర్ రెడ్డి, సునీతమ్మ ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు ఈ లెటర్‌ను డౌన్ ప్లే చేస్తుందని అడిగారు. ఆ వీడియో ఆయన చెప్పారంటే..?
MP Avinash Reddy on YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి తొలిసారి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హత్య ఘటనతో తనకు సంబంధం లేదని.. కట్టుకథను అడ్డుపెట్టుకుని తనను విచారిస్తున్నారని అన్నారు. వైఎస్ వివేకా రెండో పెళ్లి, ఆస్తులు, వైఎస్ సునీతమ్మ ఆరోపణలపై ఆయన స్పందించారు.
Telangana High Court On Mp Avinash Reddy Petition: వివేకా హత్య కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి ఆడియో, వీడియో టేపులు కోర్టు ముందుంచాలని స్పష్టంచేసింది.
MP Avinash Reddy Letter To CBI: సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. రేపు జరిగే విచారణకు తాను హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని అన్నారు. అయితే ఎంపీ లేఖపై సీబీఐ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
MP Avinash Reddy Attended CBI Investigation: ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటలపాటు ఆయనను విచారించగా.. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణకు అవసరం అయితే మళ్లీ పిలుస్తామన్నారని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు.
CBI Notices: ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.