Who is Jr NTR-Koratala Siva NTR 30 movie heroine. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తున్నారని సోషల్ మీడియాలో ఇటీవల రోజల్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం అనే సినిమాలో సీత పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. ఆమె గతంలో షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటో షూట్లు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
/telugu/photo-gallery/sita-ramam-movie-actress-mrunal-thakur-hot-photos-mrunal-thakur-hot-photoshoot-73668 Aug 18, 2022, 06:57 PM ISTPrabhas Says Theatres are Temples: సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి, ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లటం మానం కదా అని ప్రభాస్ అన్నారు. మాకు ధియేటర్సే గుడులు లాంటివని ప్రభాస్ పేర్కొన్నారు.
Mrunal Thakur Latest Images. 'సూపర్ 30' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. వరుస ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
Jersey Heoine: కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేవలం సామాన్యులే కాకుండా సెలెబ్రిటీలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరికీ తప్పడం లేదు. తాజాగా ఆ బాలీవుడ్ హీరోయిన్ కరోనా బారిన పడింది.
తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమా ప్రస్తుతం షాహీద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతోంది. జెర్సీ పేరిటే రీమేక్ అవుతున్న ఈ సినిమాలో షాహీద్ కపూర్ సరసన మృనాల్ థాకూర్ జంటగా నటిస్తోంది. హింది వెర్షన్ కూడా గౌతం తిన్ననూరినే డైరెక్ట్ చేస్తున్నాడు.
/telugu/entertainment/jersey-hindi-trailer-launching-details-shahid-reprised-nanis-role-in-jersey-hindi-movie-49832 Nov 23, 2021, 12:08 AM ISTMrunal Thakur: మనదేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ వేరు. ఇక్కడ క్రికెట్ ను ఇష్టపడినతంగా ఏ ఆటను అభిమానించరు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ క్రికెటర్లను లైక్ చేస్తారు. తాజాగా తాను ఓ క్రికెటర్ ను లవ్ చేసినట్లు చెప్పింది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్. అతను ఎవరో తెలుసుకుందామా...
/telugu/entertainment/mrunal-thakur-reveals-she-was-%E2%80%98madly-in-love%E2%80%99-with-virat-kohli-46178 Sep 10, 2021, 03:10 PM ISTబాలీవుడ్ డ్యాన్సింగ్ మ్యాస్ట్రో, నటుడు హృతిక్ రోషన్ ప్రస్తుతం దుబాయ్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఆయన ధరించిన డ్రెస్సు హాట్ టాపిక్‌గా మారింది.
/telugu/entertainment/when-ranveer-singh-inspired-hrithik-roshans-lungi-style-sense-as-fashion-icon-19222 Mar 3, 2020, 08:23 AM IST