Nandamuri Taraka Ratna's Deadbody: ఆదివారం ఉదయం తెల్లవారుజామున సమయానికి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని మోకిలలో ఉన్న తారక రత్న స్వగృహానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. మోకిలలోని స్వగృహానికి నందమూరి తారక రత్న పార్ధివదేహం వస్తోందని ముందే తెలుసుకున్న నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.