TDP Launches Nalugella Narakam To Defeat YSRCP: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో కొత్త జోష్ నింపుకున్న టీడీపీ.. తాజాగా మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి అనే కసితో ఉన్న తెలుగు దేశం పార్టీ తాజాగా 'నాలుగేళ్ల నరకం' అనే పేరుతో ఒక కొత్త తరహా పొలిటికల్ క్యాంపెయిన్ కి రంగం సిద్ధం చేసింది.
Kodela Sivaram Slams Chandrababu Naidu: సత్తెనపల్లి : టీడీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన దివంగత నేత, ఏపీ మాజీ స్పీకర్, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన కోడెల శివ ప్రసాద రావు కుటుంబం అదే టీడీపీపై సంచలన ఆరోపణలు చేసింది. కోడెల కుటుంబానికి పార్టీలో అన్యాయం జరుగుతోంది అని కోడెల శివ ప్రసాద రావు కుమారుడు కోడెల శివరాం ఆరోపించారు.
నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఘర్షణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పార్టీ నేతలు రోడ్డుకెక్కి కొట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu Slams Ap Cm Jagan Mohan Reddy: ఏపీ రాజధానిగా అమరాతిని అభివృద్ధి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అమరాతి రాజధానిగా కేంద్రం గుర్తిస్తూ.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని చెప్పారు. ప్రజాకోర్టులో జగన్ మోహన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టేదాకా టీడీపీ పోరాడుతుందన్నారు.
Unstoppable with NBK Season 2 Episode 1 Promo నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో తన బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్‌లతో బాలయ్య బాబు ఆడేసుకున్నాడు.
TDP national president and former Chief Minister Nara Chandrababu Naidu on Friday demanded that a special court should be appointed for the speedy investigation of the rape case that took place at the Government General Hospital in Vijayawada
ఏపీలో మద్యం ధరలను పెంచి ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై ఏపీఐఐసి చైర్మన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. కాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు పెట్టుకుంటాడని, కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటారేమోనని వైస్సార్సీపీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కన్నా.. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఎన్నో రెట్లు బలవంతుడని ఇటీవలే ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని తెలిపారు.
వైకాపా అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఎంపీలతో రాజీనాయాలు చేయిస్తానంటూ నాటకాలు ఆడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
కాపు సంఘాలకు ఇచ్చిన హామీలను మార్చి 31లోపు ఎట్టిపరిస్థితిలోనైనా నెరవేర్చాలని, లేకపోతే మళ్లీ ప్రభుత్వం ఉద్యమాన్ని చూడాల్సి ఉంటుందని.. తమ ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు
కేంద్ర బడ్జెట్ 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్యాయం జరిగిందనేది పూర్తిగా అబద్ధమని.. ఇది మిత్రపక్షంలోనే కొందరి నాయకుల వాదన అని ఏపీ రాష్ట్రమంత్రి పైడికొండల మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.