National Herald Corruption Case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో పాటు ఢిల్లీలో మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఇప్పటికే సోనియాతో పాటు రాహుల్ గాంధీని విచారించింది.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ మరోసారి విచారించింది. సుమారు 6 గంటల పాటు సోనియా గాంధీని విచారించారు. ఇవాళ కూడా సోనియాను అధికారులు మళ్లీ విచారించనున్నారు. సోనియా గాంధీకి సహాయంగా ఉండేందుకు కాంగ్రెస్ నేత, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీని అధికారులు లోపలికి అనుమతినిస్తున్నారు.
ED Investigation: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా గాంధీ వెంట ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ తోడుగా వచ్చారు. కోవిడ్ లక్షణాలతో సోనియా గాంధీ ఇటీవలే చికిత్స తీసుకున్నారు.
Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Rahul Gandhi marched to the office of Enforcement Directorate (ED) - which fights financial crime - in national capital capital Delhi, accompanied by his sister Priyanka and hundreds of party members
Revanth Reddy on Modi: నేషనల్ హెరాల్డ్ కేసుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. దీనిపై ఇప్పుడు రాజకీయ రగడ సాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.