Sonia Gandhi: కేంద్ర ప్రభుత్వం జనగణనతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన కు రెడీ అయింది. ఇందులో పెంచే నియోజకవర్గాలతో మహిళలకు 33 శాతం రిజర్వేజన్లు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులు పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు రెడీ అవుతంది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భగ్గు మంటోంది. సోనియా గాంధీ ఇది ఏకంగా రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు.
Sonia Gandhi health condition: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత..ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షరాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. గతంలో కూడా పలుమార్లు ఆరోగ్యపరమైన సమస్యలతో సోనియా గాంధీ హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే కదా. తాజాగా సోనియా గాంధీ ఆసుపత్రి పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమె ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Jeevan Reddy fires on Congress party: రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడమే నా తప్పా అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా గత 4 దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా జీవన్ రెడ్డి అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Sonia gandhi Health update: సోనియా గాంధీకి గత కొన్ని రోజులుగా దగ్గుతో పాటు శ్వాస కోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటున్నారు. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకొవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో వెంటనే సన్నిహితులు ఆస్పత్రికి తరలించారు.
Delhi court issues notice to Sonia Gandhi: ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఇది తమ అధినేత్రిపై కుట్రపూరితంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
FIR on Sonia Gandhi Rahul Ganhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలపై కేసు నమోదవడం సంచలనం రేపుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ఈవోడబ్ల్యూ కాంగ్రెస్ అగ్రనేతలు సహా మరికొందరిపై కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Jubilee Hills Ticket Likely Confirm To Azharuddin He Met Sonia And Rahul Gandhi: తెలంగాణలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీతో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సమావేశం కావడంతో అతడికి కన్ఫామ్ అయినట్లు చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Rahul gandhi Shifted to new home: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన జన్మదిన వేడుకల వేళ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
Sonia gandhi admitted in hospital: కాంగ్రెస్ సీనియర్ మహిళానేత సోనియా గాంధీ మరల అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలో వెంటనే సన్నిహితులు ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రికి తరలించారు.
cm revanth reddy cabinet expension: తెలంగాణ మంత్రి వర్గవిస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు మాత్రంఫుల్ జోష్ లో ఉన్నారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్‌లో ఈడీ (Enforcement Directorate) ప్రస్తావించింది.
BRS Party Women Leaders Complaints To Sonia Gandhi Against Revanth Reddy: మహిళలపై అరాచకాలు కొనసాగుతున్న సమయంలో రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మహిళా నాయకులు లేఖ రాశారు. తెలంగాణలో జరుగుతున్న దారుణాలపై లేఖలో ఫిర్యాదు చేశారు.
Sonia - Rahul:నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ లకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్‌పై న్యాయబ్ధమైన విచారణ జరిగే సమయంలో ఎప్పుడైనా అవతలి పక్షంవారు తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుందని.. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే అన్నారు. దీనిపై తదుపరి విచారణను మే8కి వాయిదా వేసారు.
Enforcement Directorate: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన తల్లీ కొడుకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కేంద్ర దర్యాప్తు సంస్థలో ఆర్ధిక వ్యవహారాలను పర్యవేక్షించే ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) బిగ్ షాక్ ఇచ్చింది. అంతేకాదు వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసే పనిలో పడింది.
Revanth Reddy Sensational Statement BJP Leaders Dangerous Like Britishers: ప్రధాని మోదీ సొంత గడ్డపై గుజరాత్‌లో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నాయకులు బ్రిటీష్ వాళ్ల కన్నా ప్రమాదకరమని.. వారిని బ్రిటీశ్ వారు తరిమికొట్టినట్టే దేశం నుంచి తరిమికొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vijayashanthi Will Be Home Minister: అకస్మాత్తుగా ఎమ్మెల్సీగా ఎంపికైన విజయశాంతి మరో సంచలనానికి తెరలేపబోతున్నారని సమాచారం. హోంమంత్రిగా విజయశాంతి బాధ్యతలు చేపట్టనున్నారనే వార్త రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అధిష్టానం విజయశాంతిని మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Telangana PCC Devides Three Groups: వలస లీడర్లకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్‌షాక్ ఇచ్చిందా! పదవుల కోసం పార్టీ మారిన నేతలకు పోస్టులు ఇచ్చేదేలేదని తేల్చే చెప్పేసిందా! పార్టీ కోసం కష్టపడిన నాయకులకే పదవులు ఇస్తామని ఏకంగా మీనాక్షి నటరాజన్ చెప్పడంతో పార్టీ ఫిరాయించిన నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా! అధికార పార్టీలో చేరి పోస్టులు కొట్టేద్దామని అనుకుంటే ఇలా అయ్యిందేంటి అని టెన్షన్ పడుతున్నారా!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.