Police Suggested New Route For Vijayawada Khammam From Hyderabad: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల మధ్య బంధాలను తెంచేయడంతో పోలీస్ శాఖ మరో కొత్త మార్గాన్ని సూచించింది. ఖమ్మం, విజయవాడ వెళ్లేందుకు మార్గనిర్దేశం చేశారు.
National Highway Traffic Jam : నగరంలో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా పలు రహదారులపై వాహనాలు కిలోమీటర్ల తరబడి ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయాయి. ప్రధానంగా సుచిత్ర జంక్షన్, రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు చిక్కుల్లో పడ్డారు.
National Highway: మొన్న బెంగళూరు-విజయవాడ జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్ పడగా, ఇప్పుడు అనంతపురం-గుంటూరు రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Brutal Murder in Medak district : మెదక్ జిల్లా పాపన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. కౌడిపల్లి వద్ద నేషనల్ హైవేపై ఓ వ్యక్తిని దుండగులు అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
హైదరాబాద్ నగరానికి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేశారన్న పకడ్బందీ సమాచారంతో నలుగురిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ సోమవారం అరెస్టు చేసింది.
విశాఖపట్నం జిల్లా అరకులోయ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి జాతీయ రహదారులతో ఏజెన్సీ ప్రాంతాలకు అనుసంధానమనేది ఉండాలని, అప్పుడే ఆయా ప్రాంతాలు టూరిజం పరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని పలువురు పర్యాటక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16) మార్గంలో మరో జాతీయ రహదారి 516–ఈను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.