What Happens If You Eat Expired Food: మనం సాధారణంగా మార్కెట్లో కొనుగోలు చేసే వస్తువుల మీద గడువు కూడి ఉంటుంది. దీని ఇచ్చని గడుపు ప్రకారం మనం ఉపయోగిస్తాము. ప్యాక్ చేసిన ఆహారాలు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో మన అందరికి తెలుసు. అయితే గడువు తీరిన ఆహారం తీసుకోవడం శరీరానికి ఎలాంటి నష్టం కలుగుతుంది అనేది మనం తెలుసుకుందాం..
Gut Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీర్ణ వ్యవస్థ సజావుగా ఉండాలి అంటారు పెద్దలు. మన జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురికాక తప్పదు. మరి అవి ఏమిటో తెలుసుకుందాం..
Cholesterol Symptoms: ప్రస్తుత జీవనశైలిలో అనారోగ్య సమస్యలు తరచూ వెంటాడుతుంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే..వివిధ రకాల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఉంటే శరీరంలో ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి..
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. (West Godavari) జిల్లా కేంద్రమైన ఏలూరులో చాలామంది ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోవడం, నోట్లో నుంచి నురగలు రావడం, మూర్ఛపోవడం, వాంతులు లాంటి కారణాలతో శనివారం నుంచి ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.