MP Dharmapuri Arvind Sensational comments : త్వరలో వేములవాడ ఉప ఎన్నిక రావొచ్చన్నారు. అక్కడ కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వైఫల్యంతో తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
Gang Rape: నిజామాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి మద్యం తాగించి... మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు.
Bird Flu Tension In Nizamabad After 1500 Chickens Died: దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న బర్డ్ ఫ్లూ దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపుతోంది. పక్షులు, జంతువుల నంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకదని, ఏం ఆందోళన చెందనక్కర్లేదని తెలుగు రాష్ట్రాల్లో వైద్యశాఖల అధికారులు చెబుతున్నారు.
Kavitha Takes Oath As MLC | ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకురాలు కవితతో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha) సోమవారం నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె తాజాగా మంగళవారం సాయంత్రం క్వారెంటైన్ (home quarantine) లోకి వెళ్లారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కవిత విజయం (Kavitha wins Nizamabad MLC election) సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు భారీ మెజార్టీ (Kavitha majority in MLC Election) లభించింది.
Nizamabad Local Body MLC bypoll | టీఆర్ఎస్ అభ్యర్థి కె.కవిత (TRS Candidate K Kavitha) భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని తెలంగాణ రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వాయిదా పడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల (Nizamabad MLC bypoll) షెడ్యూల్ విడుదలైంది. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలిచారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్ హన్మకొండలో ఆదివారం జరిగిన బీజేపీ నాయకుల సమావేశానికి ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో అర్వింద్ సీఎం కేసీఆర్, వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు.
తెలంగాణలోని నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ( Govt General Hospital ) లో దారుణం చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో సమయానికి ఆక్సిజన్ అందక నలుగురి నిండు ప్రాణాలు బలయ్యాయి. సమయానికి ఆక్సిజన్ అందించలేదని, వైద్యులు పట్టించుకోకపోవడంతోనే నలుగురు రోగులు చనిపోయారని ఆరోపిస్తూ మృతుల కుటుంబసభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
ఇంట్లోకి కోతి చొరబడిదంటే అంతే సంగతులు. అవి ఇళ్లంతా చిందర వందర చేసేస్తాయి. అంతేకాదు.. తిండి కోసం అన్ని గిన్నెలు పడేస్తాయి. కానీ బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా.
తమ అభిమాన నేతలకు సీటు రాలేదని ఓ వర్గం, మాకు సీటు ఇస్తే కచ్చితంగా గెలుస్తామని వాదించడం చూస్తూనే ఉంటాం. సొంత పార్టీ నేతలు, స్థానికులు దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహిస్తారు.
స్పైస్ బోర్డు కార్యాలయమున్న కేరళలో పసుపు రైతుకు దక్కని మద్దతు ధర నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసినంత మాత్రన ఇక్కడి పసుపు రైతులకు మద్దతు ధర ఎలా వస్తుందని రాష్ట్ర ఆర్అండ్బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన భీమ్‌గల్‌లో మీడియాతో మాట్లాడుతూ..
నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయి కార్యాలయంగా స్థాయి పెంచినట్లు తెలిపారు. ఐఏఎస్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.