Telangana Municipal Elections 2021 Live Updates: తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
Telangana High Court: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
Telangana Municipal Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. అయితే సంగారెడ్డిలో తాము ఓడిపోవడం ఓ వరకు మంచిదైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే అధికార టీఆర్ఎస్ రిపీట్ చేసిందని, బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమంటూ హరీష్ రావు స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పాలనపై, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంతో దోస్తీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోందన్నారు.
KTR at Sircilla Roadshow | దేశంలోనే సిరిసిల్లను నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని, పనిచేయని నేతలను పదవుల నుంచి పీకిపారేస్తామని సిరిసిల్ల రోడ్ షోలో మాట్లాడుతూ హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు నీ గురించి చెబుతానంటూ మంత్రి మల్లారెడ్డిని బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు హెచ్చరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా కొనసాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జనవరి 14తో ముగిసిన విషయం తెలిసిందే.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.