HMD Smartphone: కనెక్టింగ్ పీపుల్ అంంటూ మొబైల్ ఫోన్ తొలిరోజుల్లో సంచలనం రేపిన నోకియా గురించి తెలియనివాళ్లుండరు. ఈ ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ ఇప్పుడు సొంతంగా స్మార్ట్ఫోన్లు తయారు చేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Nokia G42: ఇండియాలో సెల్ఫోన్ ప్రారంభమైన కొత్తలో కనెక్టింగ్ పీపుల్ అంటూ ప్రతి ఒక్కరి చేతిలో కన్పించిన నోకియా ఇప్పుడు మరోసారి ధమామా ఎంట్రీ ఇస్తోంది. ఈసారి స్మార్ట్ఫోన్ మార్కెట్లో నోకియా జి42 లాంచ్ చేసింది.
Nokia C22 Price, Features: కేవలం రూ. 7,999 ధరకే ఈ ఫోన్ని లాంచ్ చేసిన నోకియా.. ఇందులో రెండు వేరియంట్స్ని తీసుకొచ్చింది. మే 11 నుంచి.. అంటే ఇవాళ్టి నుంచే నోకియా సీ22 ఫోన్స్ అమ్మకాలు మొదలుకానున్నాయి.
Flipkart Big Diwali Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా నోకియా స్మార్ట్ఫోన్ను కేవలం 599 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Nokia G11 Launch: అంతర్జాతీయ మొబైల్స్ తయారీ సంస్థ నోకియా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అతి తక్కువ ధరతో శక్తివంతమైన బ్యాటరీ సెటప్ తో ఈ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే యూపర్ విపణిలోకి వచ్చిన ఈ నోకియా G11, G12 వేరియంట్స్ త్వరలోనే ఇతర దేశాల్లోనూ విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఆ స్మార్ట్ ఫోన్స్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
Nokia C01 Plus: తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో నోకియా పేరుగాంచింది. తాజాగా 'నోకియా సీ01 ఫ్లస్'పేరుతో 4జీ ఎంట్రీలెవల్ బడ్జెట్ ఫోన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
భారతదేశంలోని స్మార్ట్ఫోన్ మార్కెట్ 2020లో కొత్త ధోరణిని ప్రవేశపెట్టింది. చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తులకు బదులుగా ఇతర స్మార్ట్ఫోన్ల కొనుగోలు పెరిగింది. జాతీయభావానికి కట్టుబడి ఉండటంతో జూన్ తర్వాత భారత మార్కెట్లో చైనా మొబైల్స్ పూర్తిగా తగ్గిపతోయింది. 2020లో తమ స్మార్ట్ఫోన్లను భారతదేశంలో లాంచ్ చేసిన 5 చైనాయేతర (Non Chinese) స్మార్ట్ఫోన్ బ్రాండ్ల వివరాలపై ఓ లుక్కేయండి.
Nokia 3.4 Price In India : నోకియా 3.4 ఈ డిసెంబర్ నెలలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ఫోన్ ఐరోపాలో నోకియా 2.4తో పాటు సెప్టెంబర్లో లాంచ్ చేశారు. కొన్ని రోజుల్లో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. గత నెలలో నోకియా 2.4 మోడల్ లాంచ్ చేసింది. నోకియా 3 సిరీస్లో ట్రిపుల్ రియర్ కెమెరాలతో వచ్చిన మొట్టమొదటిది మోడల్ నోకియా 3.4 స్మార్ట్ఫోన్.
మార్కెట్లో ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను, ఫీచర్ ఫోన్లను అందించిన నోకియా, తాజాగా మరో ఫీచర్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. నేడు ఈ ఫోన్ హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా మార్కెట్లోకి లాంచ్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.