English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Normal Blood Pressure

Normal Blood Pressure News

 Soaked Cashew: నానబెట్టిన జీడిపప్పుతో బీపితో మధుమేహానికి కూడా చెక్‌!
High BP Dec 23, 2023, 05:07 PM IST
Soaked Cashew: నానబెట్టిన జీడిపప్పుతో బీపితో మధుమేహానికి కూడా చెక్‌!
Soaked Cashew For High Blood Pressure: ప్రస్తుతం చాలా మందిలో చలి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు నానబెట్టిన జీడిపప్పును తీసుకోవాల్సి ఉంటుంది. 
High Blood Pressure Control: అధిక రక్తపోటును ప్రభావంతంగా తగ్గించే 4 టీలు ఇవే..వీరు కూడా తగొచ్చు!
BP Oct 4, 2023, 05:22 PM IST
High Blood Pressure Control: అధిక రక్తపోటును ప్రభావంతంగా తగ్గించే 4 టీలు ఇవే..వీరు కూడా తగొచ్చు!
High Blood Pressure Control: అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది టీలను తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజు తాగండి. 
High Blood Pressure: ఈ 2 ఆసనాలతో అధిక రక్తపోటుకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!
BP Oct 4, 2023, 01:43 PM IST
High Blood Pressure: ఈ 2 ఆసనాలతో అధిక రక్తపోటుకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు!
High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
High Blood Pressure: అధిక రక్తపోటు తగ్గించే ఆయిల్‌ మసాజ్‌..దీనితో బోలెడు లాభాలు..
high blood pressure Aug 2, 2023, 01:08 PM IST
High Blood Pressure: అధిక రక్తపోటు తగ్గించే ఆయిల్‌ మసాజ్‌..దీనితో బోలెడు లాభాలు..
Body Oil Massage For Blood Pressure: శరీరానికి ఆయిల్‌ మసాజ్‌ చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే దీనిని ఏ సమయాల్లో చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Hypertension Home Remedies: బీపీ ఉన్నవారు వానాకాలంలో తప్పకుండా పాటించాల్సిన టిప్స్ ఇవే..
Bp Normal Range Jul 7, 2023, 07:25 PM IST
Hypertension Home Remedies: బీపీ ఉన్నవారు వానాకాలంలో తప్పకుండా పాటించాల్సిన టిప్స్ ఇవే..
Hypertension Home Remedies: ప్రస్తుతం చాలామందిలో అధిక బీపీ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల బారిన పడ్డవారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ప్రతిరోజు ఈ చిట్కాలను పాటించడం వల్ల బీపీ నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
High Blood Pressure: అధిక రక్తపోటును తగ్గించే డ్రై ఫ్రూట్ ఇదే, అజీర్ణం, అపానవాయువులకు కూడా చెక్‌!
High BP Apr 24, 2023, 10:40 AM IST
High Blood Pressure: అధిక రక్తపోటును తగ్గించే డ్రై ఫ్రూట్ ఇదే, అజీర్ణం, అపానవాయువులకు కూడా చెక్‌!
Walnut Benefits For High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఉండే గుణాలు తీవ్ర గుండెపోటు సమస్యలను కూడా తగ్గిస్తాయి.   
 High Blood Pressure Treatment: చిటికలో అధిక రక్తపోటును తగ్గించే అద్భుత చిట్కా ఇదే, మీరు ట్రై చేయండి!
High BP Mar 25, 2023, 01:17 PM IST
High Blood Pressure Treatment: చిటికలో అధిక రక్తపోటును తగ్గించే అద్భుత చిట్కా ఇదే, మీరు ట్రై చేయండి!
Natural Ways To Lower High Blood Pressure Immediately: గోదుమ గడ్డి రసం ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఎలాంటి ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం రక్తపోటు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..  
High Blood Pressure: జాక్‌ఫ్రూట్‌తో మలబద్ధకం, డయాబెటిస్‌తో పాటు బిపి సమస్యలకు చెక్‌!
What Is Blood Pressure Mar 17, 2023, 12:48 PM IST
High Blood Pressure: జాక్‌ఫ్రూట్‌తో మలబద్ధకం, డయాబెటిస్‌తో పాటు బిపి సమస్యలకు చెక్‌!
Jackfruit For High Blood Pressure: జాక్‌ఫ్రూట్‌లో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా బిపి సమస్యలను తగ్గించి మధుమేహాన్ని నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ ఫ్రూట్‌ను వేసవిలో తీసుకోవాల్సి ఉంటుంది.
Blood Pressure: రక్త సమస్యలేవైన సరే నల్ల ఎండు ద్రాక్షలతో 2 రోజుల్లో చెక్‌!
high blood pressure Mar 5, 2023, 03:18 PM IST
Blood Pressure: రక్త సమస్యలేవైన సరే నల్ల ఎండు ద్రాక్షలతో 2 రోజుల్లో చెక్‌!
Black Raisins For Blood Pressure: నల్ల ఎండుద్రాక్షల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని పాలలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  
Low Blood Pressure: 8 రోజుల్లోనే తక్కువ రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.!
Low BP Feb 8, 2023, 12:14 PM IST
Low Blood Pressure: 8 రోజుల్లోనే తక్కువ రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.!
How To Control Low Blood Pressure: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది రక్తపోటు కారణంగా ప్రాణాంత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పలు పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
Blood Pressure Problems: నువ్వుల లడ్డులతో 2 రోజుల్లో రక్తపోటు సమస్యలకు చెక్‌..
high blood pressure Jan 15, 2023, 03:37 PM IST
Blood Pressure Problems: నువ్వుల లడ్డులతో 2 రోజుల్లో రక్తపోటు సమస్యలకు చెక్‌..
Sesame Laddu For Blood Pressure Problems: చలి కాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి నువ్వులతో తయారు చేసిన లడ్డులను తినాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజూ తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
How To Control High Bp: ఈ ఫుడ్స్‌ అతిగా తీంటే మీకు బీపీ పెరగడం ఖాయం.. ఎందుకో తెలుసా..?
High Blood Pressure Symptoms Dec 10, 2022, 04:12 PM IST
How To Control High Bp: ఈ ఫుడ్స్‌ అతిగా తీంటే మీకు బీపీ పెరగడం ఖాయం.. ఎందుకో తెలుసా..?
How To Control High Bp In 1 Day: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన సలహాలను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.  
High BP: మీరు ఊహించి ఉంటారా.. ఈ పండ్లతో బీపీకి శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చని..
High Blood Pressure Symptoms Dec 10, 2022, 11:51 AM IST
High BP: మీరు ఊహించి ఉంటారా.. ఈ పండ్లతో బీపీకి శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చని..
High Blood Pressure Control Tips: అధిక రక్తపోటును నియంత్రించడానికి చాలామంది మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తారు వాటికి బదులుగా మార్కెట్లో లభించే పండ్లతో కూడా ఈ  సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  
Garlic For High Blood Pressure: వెల్లుల్లితో శాశ్వతంగా బీపీ, ఊబకాయం, మధుమేహం సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..
high blood pressure Nov 12, 2022, 01:12 PM IST
Garlic For High Blood Pressure: వెల్లుల్లితో శాశ్వతంగా బీపీ, ఊబకాయం, మధుమేహం సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..
Garlic For High Blood Pressure: చాలా మంది చలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వెల్లుల్లిని అతిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ చిట్కాను ఉపయోగించండి.
 High Blood Pressure: శాశ్వతంగా హై బీపీని ఇలా 12 రోజుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా చెక్‌ పెట్టొచ్చు..
High Blood Pressure Symptoms Nov 11, 2022, 06:32 PM IST
High Blood Pressure: శాశ్వతంగా హై బీపీని ఇలా 12 రోజుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా చెక్‌ పెట్టొచ్చు..
Roasted Garlic For High Blood Pressure: ఆధునిక జీవనశైలి అనుసరించడం వల్ల చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యల గురవుతున్నారు. స్త్రీలతో పోలిస్తే పురుషులే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కాల్చిన వెల్లుల్లి రెబ్బలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.  
Remedies for Blood pressure: పరిగడుపున బెల్లం తింటే బ్లడ్ ప్రెషర్, అధిక బరువులకు 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!
high blood pressure Oct 27, 2022, 06:26 PM IST
Remedies for Blood pressure: పరిగడుపున బెల్లం తింటే బ్లడ్ ప్రెషర్, అధిక బరువులకు 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!
Jaggery For Blood Pressure: ప్రతి రోజూ బెల్లాన్ని తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీర బరువు తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ బెల్లాన్ని ఖాళీ కడుపతో ఉదయం పూట తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
High Blood Pressure: హైబీపీ పేషెంట్లు అల్లం టీలు తాగితే అంతే సంగతి.. ఎందుకో తెలుసా..?
High Blood Pressure Symptoms Oct 13, 2022, 01:29 PM IST
High Blood Pressure: హైబీపీ పేషెంట్లు అల్లం టీలు తాగితే అంతే సంగతి.. ఎందుకో తెలుసా..?
High Blood Pressure: హైబీపీ పేషెంట్లు అల్లం టీలు తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీరు అస్సలు అల్లం టీలను తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరిలో జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.  
High Blood Pressure: ఇలా ఉంటే మీరు కూడా అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లే.. కాబట్టి జాగ్రత్త..!
high blood pressure Sep 13, 2022, 12:57 PM IST
High Blood Pressure: ఇలా ఉంటే మీరు కూడా అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లే.. కాబట్టి జాగ్రత్త..!
How To Cure High Blood Pressure In 3 Minutes: అధిక రక్తపోటు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా బీపీ ఉన్నవారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో రోజురోజుకూ ఇలాంటి సమస్యలు బారిన పడేవారి సంఖ్యం పెరగడం విశేషం.
Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
high blood pressure Aug 29, 2022, 06:02 PM IST
Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
Blood Pressure Control: ప్రస్తుతం చాలా మంది అధిక రక్త పోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీని కారణంగా చాలా మందిలో గుండె సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే పలు రకాల ప్రోడక్ట్‌ను వాడుతున్నారు.

Trending News

  • Daaku Maharaaj review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ.. బాలయ్య సంక్రాంతి హిట్ కొట్టినట్టేనా..!
    Daaku Maharaaj review

    Daaku Maharaaj review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ.. బాలయ్య సంక్రాంతి హిట్ కొట్టినట్టేనా..!

  • Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. 'నీకు గుడి కట్టాలి సామీ'
    Daaku Maharaaj Twitter Review
    Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. 'నీకు గుడి కట్టాలి సామీ'
  • Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయపోరాటం
    govt employees
    Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయపోరాటం
  • Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్‌.. ఇక నుంచి ఆ కష్టాలకు చెక్
    govt employees
    Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్‌.. ఇక నుంచి ఆ కష్టాలకు చెక్
  • Daggubati Family Case: దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్‌.. హీరోలు వెంకటేశ్‌, రానా, నిర్మాత సురేశ్‌బాబుపై పోలీస్‌ కేసు
    Daggubati Family
    Daggubati Family Case: దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్‌.. హీరోలు వెంకటేశ్‌, రానా, నిర్మాత సురేశ్‌బాబుపై పోలీస్‌ కేసు
  • Mazaka Teaser Video: హీరోయిన్లకు అవి పెద్ద సైజ్‌లో ఉండాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్..
    mazaka movie
    Mazaka Teaser Video: హీరోయిన్లకు అవి పెద్ద సైజ్‌లో ఉండాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్..
  • Revanth Reddy: అమరావతిపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 'పోలిక అసలు వద్దు'
    Revanth Reddy
    Revanth Reddy: అమరావతిపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. 'పోలిక అసలు వద్దు'
  • Viral Video: డాకు మహా రాజ్ మాస్‌జాతర.. పొట్టెలును బలిస్తు.. బాలయ్య ఫ్లెక్సీపై మద్యం పోస్తు  అభిమానుల రచ్చ.. వీడియో వైరల్..
    Daaku Maharaaj
    Viral Video: డాకు మహా రాజ్ మాస్‌జాతర.. పొట్టెలును బలిస్తు.. బాలయ్య ఫ్లెక్సీపై మద్యం పోస్తు అభిమానుల రచ్చ.. వీడియో వైరల్..
  • Tirumala: పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడుపని.. రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన ఉద్యోగి.. ఏం చేశాడంటే..?
    tirumala
    Tirumala: పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో పాడుపని.. రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన ఉద్యోగి.. ఏం చేశాడంటే..?
  • Dil Raju: తప్పైపోయింది.. క్షమించండి..  తెలంగాణ ప్రజలకు దిల్ రాజు  సారీ..
    Dil Raju Sorry to Telangana
    Dil Raju: తప్పైపోయింది.. క్షమించండి.. తెలంగాణ ప్రజలకు దిల్ రాజు సారీ..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x