High Bp Symptoms: హైబీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్. సరళంగా చెప్పాలంటే, మన గుండె రక్తాన్ని ధమనుల గుండా తోయడం వల్ల ఆ ధమనుల గోడలపై ఏర్పడే ఒత్తిడిని బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ ఒత్తిడి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ అంటారు. ఇది ఒక రకంగా మన గుండెపై అదనపు భారాన్ని వేస్తుంది.
Tips To Reduce High BP: బీపీ అంటే అధిక రక్తపోటు. ఈ సమస్యను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారం రక్తపోటును తగ్గించడంలో లేదా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
How To Lower Blood Pressure: అధికరక్తపోటు ఉన్నవారు ఆహార విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు అనేది తెలుసుకుందాం.
Blood Pressure Signs: ఆధునిక బిజీ ప్రపంచంలో లైఫ్‌స్టైల్ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఇందులో అతి ముఖ్యమైంది అధిక రక్తపోటు. ఈ మధ్యకాలంలో చాలామందిలో రక్తపోటు సమస్య కన్పిస్తోంది. ప్రారంభదశలోనే ఈ లక్షణాలను పసిగడితే కంట్రోల్ చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Heart Attack Symptoms: అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ అనేవి రెండు ప్రధాన గుండె సంబంధ వ్యాధులు. ఇవి ఒకదానికొకటి సంబంధించినవి. అయితే వ్యాధుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి అనేది మనం తెలుసుకుందాం.
High BP Signs: ఇటీవలి కాలంలో హై బీపీ సాధారణమైపోయింది. ప్రతి పది మందిలో ఆరుగురికి కచ్చితంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అయితే కొన్ని లక్షణాలను మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
High Blood Pressure :హై బీపీ ఉన్నప్పుడు బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ లెవెల్ అదుపులో ఉంటాయి. అయితే హై బీపీ నియంత్రణలో ఉండాలంటే బరువు నియంత్రణలో ఉండాలి. దీంతో బ్లడ్ ప్రెజర్ లెవెల్ అదువులో ఉంటాయి.
ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా వివిధ రకాల వ్యాధులు తలెత్తుతుంటాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైంది అధిక రక్తపోటు. అయితే డైట్‌లో కొన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
Tomato for high BP control: టమాటా మనందరి వంట గదిలో అందుబాటులో ఉండే కూరగాయ. ఇది ఎరుపు రంగులో పులుపుగా ఉంటుంది. టమాటా తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా మన కూరలకు పులుపు అందడానికి టమాటాను ఉపయోగిస్తారు.
Blood pressure control Herbs : ఈ మధ్యకాలంలో రక్తపోటు అనేది సాధారణ సమస్య, ప్రతి ముగ్గురులో ఒకరికి రక్తపోటు సమస్య వస్తుంది. ఇది హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది. బీపీతో బాధపడేవారు మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
Best Drink for High BP: ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్య సర్వ సాధారణంగా కన్పిస్తోంది. ఏ ఐదుగురిని కదిపినా ఇద్దరిలో కచ్చితంగా ఈ సమస్య ఉంటోంది. ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంత ప్రమాదకరమైంది అధిక రక్తపోటు.
Cholesterol Diseases: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణాలు చాలా ఉంటాయి. అన్నింటికంటే ప్రధాన కారణం కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.
BP Controlling Drinks: బీపీ కూడా చాలామందికి మనం చూస్తాం. బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ రోగాలన్ని ఒక్కసారి వస్తే జీవితాంతం వేధిస్తూనే ఉంటాయి. సరైన డైట్ ద్వారా వాటిని మనం నియంత్రిస్తూ ఉండాలి.
Cholesterol: ఆధునిక జీవన విధానంలో చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమౌతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు సంభవిస్తుంటాయి.
Symptoms Of High Blood Sugar: వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిక్ సమస్య బారిన పడుతున్నారు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు రాత్రిపూట తీవ్రంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు యాలకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Moringa Magic: మునగ చెట్టు.. ఇందులో ఆకు దగ్గర నుంచి పువ్వు వరకు ప్రతి ఒక్కటి ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. మనం ఎక్కువగా మునగ ఆకు, మునగకాయ మన భోజనంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. కానీ మునగ పువ్వు మన శరీరంలోని రక్తనాళాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది అని మనలో చాలామందికి తెలియదు. మునగ పువ్వు అధిక రక్తపోటుని ఎలా నివారిస్తుందో తెలుసుకుందాం..
High Blood Pressure: మనిషి శరీరానికి రక్తం ఎంత అవసరమో..ఆ రక్త ప్రసరణ ఎలా ఉందనేది కూడా అంతే ముఖ్యం. రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు అనారోగ్యానికే కాదు..ప్రాణాంతకం కూడా కాగలవు. దీనినే రక్తపోటుగా పిలుస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
హై బీపీ.. ఇపుడు ఇది అందరిలోనూ సర్వసాధారణం అయింది. దీని వలన అనేకరకాల సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు అధికమవుతాయి. ఈ పద్దతులను అనుసరిస్తే హై బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉంటుంది.
హై బ్లడ్ ప్రెషర్ చాలా ప్రమాదకరం.. హై బ్లడ్ ప్రెషర్ పెరిగితే హార్ట్ స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ కి గురయ్యే అవకాశం ఉంది. కావున హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు దూరంగా ఉండాలి. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.