Thotakura Nutrition Facts: తోటకూరలో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. డైడ్లో భాగంగా క్రమం తప్పకుండా ఈ కూరను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Idli Nutrition Facts: ప్రస్తుతం చాలా మంది రోజు ఇడ్లీలు తింటున్నారు. ఇలా తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.
Healthy Paratha Recipe: పరాఠా అంటే ఇష్టపడనివారుండరు. ముఖ్యంగా ఉత్తరాదిన అత్యంత ప్రీతిపాత్రమైన ఫుడ్ ఇది. అందులోనూ ఆలూ పరాఠా అంటే మరింత క్రేజ్. కానీ పరాఠా తింటే లావెక్కిపోతారనే భయం కూడా వెంటాడుతుంటుంది. మరి ఏం చేయాలి...ఆ వివరాలు మీ కోసం..
Oil Free Kichdi recipe: పెసరపప్పు, బియ్యం కలిపి చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చక్కగా ఉంటుంది.
Easy weight loss tips Top five tips to lose weight effortlessly : బరువు తగ్గేందుకు కొన్ని చిన్న చిట్కాలు. ఈ చిన్న చిట్కాలతో సులభంగా బరువు తగ్గొచ్చు. ఈజీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. రోజువారీ ఆహార విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరి.
Asthma Health Tips : ఆస్తమాతో (Asthma) బాధపడే వారు కొన్ని ఆహారాలు తీసుకోవాలి.. అలాగే కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. ఆస్తమాతో బాధపడే వారు ఇలాంటి ఆహారాలు తీసుకోకపోవడమే మంచిది. ఆస్తమాతో బాధపడేవారు శరీరంలో గ్యాస్ ని (Gas) ఉత్పత్తి చేసే ఆహారపదార్థాలు తీసుకోకపోవడం మంచిది. క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మసాలాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ (Carbonated Drinks) వంటివి తీసుకోకపోవడం ఉత్తమం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.