GST On Old Cars: కారు షోరూమ్ ప్రైజ్, ఆన్ రోడ్ ప్రైజ్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కారు మోడల్ ను బట్టి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు తేడా ఉంటుంది. రోడ్ ట్యాక్స్ , ఇతర ట్యాక్స్ ల తర్వాత ఆన్ రోడ్ ధన ఈ స్థాయిలో పెరుగుతుంది. అయితే ఇన్ని ట్యాక్సులు చెల్లించి కొనుగోలు చేసిన కారును..మరో వ్యక్తికి విక్రయించాల్సి వస్తే మళ్లీ జీఎస్టీ చెల్లించాల్సిందేనా. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఓల్డ్ కార్ల విక్రయాలపై జీఎస్టీ ఎలా వసూలు చేస్తారో తెలుసుకుందాం.
How to Get Best Price to Your Used Car: కొత్త కారు కొనడానికి ప్లాన్ చేసే వాళ్లు చాలామంది తమ పాత కారు అమ్మేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న కారు అమ్మగా వచ్చిన డబ్బులకు ఇంకొంత మొత్తం కలిపి కొత్త కారు కొనాలనే ప్లాన్ చాలామందికి ఉంటుంది. కారణం ఏదైనా.. ప్రస్తుతం ఉన్న కారును అమ్మినప్పుడు ఆ కారుకు మంచి ధర రావాలని కోరుకోవడం అత్యంత మానవ సహజం.
Old Diesel Cars Seizing: ఫిట్నెస్ లేని పాత వాహనాలు, కాలం చెల్లిన డీజిల్ వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యానికి చెక్ పెట్టేందుకు నడుం బిగించిన ప్రభుత్వాలు.. అందుకోసం ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Old Legendary Cars Tata Sierra, Hindustan Ambassador Coming Back. కొన్ని కార్ల సంస్థలు ప్రముఖ కార్లను మార్కెట్లోకి వెనక్కి తీసుకొచ్చే పనిలో ఉన్నాయి. ఈ కార్ల కోసం కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.