AP Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. రెండ్రోజుల్నించి కురుస్తున్న వర్షాలకు తోడు మరో 3 రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం బలపడుతోంది. రేపటికి అల్పపీడనంగా మారనుండటంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్డ్, మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక కలవరపెడుతోంది. రానున్న నాలుగు రోజులు తెలంగాణలో అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
Heavy Rains Alert: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మేఘాలు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. అంటే క్లౌడ్ బరస్ట్ ఘటన ఉండవచ్చని అంచనా. అందుకే 5 రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Weather Updates: దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ వెల్లడించింది. క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం వల్ల మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
నైరుతి రుతు పవనాలకు తోడు అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవగా.. ఇవాళ కూడా భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Rain Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి... ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Heavy rains and floods in Tamil Nadu: నవంబర్ 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తమిళనాడులో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తమిళనాడుకు ప్రమాద సూచికగా ఆరెంజ్ అలర్ట్ (IMD issued Orange alert) జారీచేసింది.
AP, Telangana weather forecast updates: అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో (Rain alert for Telangana and AP) రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తరాదిన సైతం పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నివేదికలు (IMD weather report today) చెబుతున్నాయి.
IMD issued red alert ahead of heavy rains: న్యూఢిల్లీ: రానున్న రెండు, మూడు రోజుల పాటు దేశంలోని తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. రాజస్థాన్, చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన ఐఎండీ.. ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.