Telangana Heavy Rains: రానున్న 3 రోజుల్లో తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన జారీ అయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఏపీ సహా తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. రానున్న 48 గంటల్లో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏయే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉండనుందో పరిశీలిద్దాం.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీనికితోడు రుతు పవన ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా తెలంగాణకు మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో గతంలో కనీవినీ ఎరగనీ రీతిలో వరద బీభత్సం ముంచుకు రావడంతో ప్రజలు రోడ్డున పడ్డారు. చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టుగా తయారైంది వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. తాజాగా సినీ హీరో అల్లు అర్జున్ తన వంతుగా భారీ విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించారు.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతుండటంతో రహదారులు జలదిగ్భంధనమయ్యాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండంపై తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
High Alert To Mulugu District With Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అటవీ జిల్లా ములుగులో హైఅలర్ట్ అయ్యింది. అధికార యంత్రాంగాన్ని సీతక్క అప్రమత్తం చేశారు.
IMD Red Alert Issued: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే విజయవాడ సహా ఎగువన చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరిక ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇప్పటికే ఏపీ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. ఫలితంగా గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఏపీలో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రానున్న వారం రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
Telangana Rains Alert: బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. త్వరలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రబావంతో తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు తప్పవని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్న తెలంగాణలో మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక సైతం జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.