Again OU CI Over Action: ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజేందర్ మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్‌కు పిలిచి యువకులపై విచక్షణా రహితంగా దాడి చేశారనే వార్తలు గుప్పుమన్నాయి.
Once Again OU CI Rajender Over Action: కేసు పేరిట స్టేషన్‌కు పిలిచి ఓయూ సీఐ రాజేందర్ మరోసారి రెచ్చిపోయారు. యువకులపై బూతులతో రెచ్చిపోయి.. ఇష్టారీతిన దాడి చేయడం కలకలం రేపింది.
Journalists Meets To Telangana DGP Jitender On Zee Telugu Media Attack: జీ తెలుగు న్యూస్‌తోపాటు మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులపై జర్నలిస్టు సంఘాలు డీజీపీకి ఫిర్యాదు చేశాయి. ఓయూ సీఐ రాజేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
OU Police Attack On DSC Aspirants: డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఉద్యమానికి రేవంత్ ప్రభుత్వం తలొగ్గకుండా మొండిగా ముందుకువెళ్తోంది. వాయిదా కాకుండా యథావిధిగా డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది.
Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ.. విద్యా కేంద్రం.. తెలంగాణ ఉద్యమ గడ్డ. లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతవ్యక్తులుగా తీర్చిదిద్దిన సరస్వతి క్షేత్రం. తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్శిటీ ఇప్పుడు అసాంఘిక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకుఅడ్డాగా మారిందినే ఆరోపణలు వస్తున్నాయి. క్యాంపస్ లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలతో విద్యార్థులు కలవరపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.