YS Sharmila Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ చేసి తనపై వైఎస్ జగన్, కేసీఆర్ కుట్ర పన్నారని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. బైబిల్‌పై ప్రమాణం చేసి చెబుతూ తన ఫోన్ ట్యాపింగ్‌కు గురయ్యిందని షర్మిల తెలిపారు. ఈ సందర్భంగా జగన్, కేసీఆర్ దోస్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Reaction On Phone Tapping Issue: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు పాకింది. ఈ వ్యవహారంలో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను ట్యాపింగ్‌కు పాల్పడ్డారని.. ఇది పచ్చి నిజమని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆమె వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి.
YS Sharmila Sensation Comments On Phone Tapping Case: తెలంగాణలో తనపై నాటి ముఖ్యమంత్రులు కేసీఆర్‌తో కలిసి వైఎస్ జగన్ కుట్ర పన్నారని.. తనను ఎదగకుండా చేయాలని ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పచ్చి నిజం అని ప్రకటించారు.
Phone Tapping Case Updates: తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఏపీ కాంగ్రెస్ చీఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాంబ్ పేల్చారు. ఆమె మాట్లాడిన సమాచారం అంతా సీక్రెట్ కోడ్ ద్వారా చేరవేసినట్లు తెలుస్తోంది.
Big Releif To Harish Rao In Phone Tapping Case: మరోసారి రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగలగా.. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సానుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. హరీశ్ రావుపై పెట్టిన అక్రమ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టిపారేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 2024 డిసెంబర్‌లో నమోదైన కేసును ధర్మాసనం తప్పుబట్టింది.
Harish Rao PA Arrest In Phone Tapping Case: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు పీఏ అరెస్ట్ కావడం సంచలనం రేపింది. ఏం జరిగిందో తెలుసుకుందాం.
Congress vs Harish Rao: బీఆర్ఎస్ కీ లీడర్లను కాంగ్రెస్ టార్గెట్ చేస్తుందా..? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా..? నిన్న,మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అవుతాడంటూ ప్రచారం జరగగా తాజాగా మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్ రావును కాంగ్రెస్ ఫిక్స్ చేయాలనుకుంటుందా..? గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దానినే సూచిస్తున్నాయా..?
Bandi Sanjay fires on ktr: కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్లీ కేటీఆర్, సీఎం రేవంత్ లపై మండిపడ్డారు. వీరిద్దరు పగలు గొడవలు పడి, రాత్రిపూట దోస్తానా చేసుకుంటున్నారని కూడా ఫైర్ అయ్యారు.
Telangana: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగజారీ రాజకీయాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే హరిష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా సెటైర్ లు వేశారు.
KCR Arrest Will Be There Revanth Reddy Master Plan: కేసీఆర్‌ను నిజంగంటే రేవంత్ రెడ్డి చేయిస్తారా? గులాబీ దళపతిపై రేవంత్ కసి తీర్చుకుంటారా? తనను జైలుకు పంపిన కేసీఆర్‌ను చివరకు జైలుకు పంపిస్తాడా? రేవంత్ రెడ్డి అంతిమ లక్ష్యం కేసీఆర్‌ను జైలుకు పంపడమేనా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.