PM Kisan Yojana 18 th Installment: రైతులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే బంపర్ గిఫ్ట్ అందించనుంది. ఈ నేపథ్యంలో వారి ఖాతాల్లో కేంద్రం రూ.2000 జమా చేయనుంది. మీరు ఆన్లైన్లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే, 18వ విడత పీఎం కిసాన్ గురించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Farmer Registry: పీఎం కిసాన్ యోజన కింద అన్నదాతలకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తోంది. ఏడాదికి మూడు వాయిదాల్లో లభించే పీఎం కిసాన్ సమ్మాన్ నిది డబ్బులు అందాలంటే కిసాన్ రిజిస్ట్రీ తప్పనిసరి మరి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Kisan 17th Installment: అన్నదాతలకు శుభవార్త. దేశవ్యాప్తంగా రైతన్నల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి డబ్బులు జమ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకంల 17వ విడత వాయిదా మీ ఎక్కౌంట్లో పడిందో లేదో చెక్ చేసుకోండి.
PM Kisan 17th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు వారి ఖాతాలో జమా కానున్నాయి. 17 విడత డబ్బులు వారి ఖాతాల్లో జమా కానున్నాయి.
PM Kisan Beneficiary Status List 2024: పీఎం కిసాన్ స్కీమ్ రూ.2 వేల నగదు బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది. పీఎం నరేంద్ర మోదీ నేడు ఈ నగదును విడుదల చేయనున్నారు. లబ్ధిదారులు తమ వివరాలను pmkisan.gov.in అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
PM Kisan Samman Nidhi 16th Installment Release Date: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.
PM Kisan Amount: అన్నదాతలకు శుభవార్త. దేశవ్యాప్తంగా లక్షలాది రైతుల ఖాతాల్లో మరో వాయిదా డబ్బులు జమ అయ్యాయి. అయితే అనర్హులైన రైతుల్ని జాబితా నుంచి తొలగించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM kisan Samman Yojana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా 8 కోట్లకుపైగా అన్నదాతలు లబ్దిపొందనున్నారు. మరి మీ ఖాతా ఓసారి చెక్ చేసుకోండి.
PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తాజా అప్డేట్ వెలువడింది. ఈ పథకం 13వ విడత డబ్బులు రైతుల ఎక్కౌంట్లలో జమ కానున్నాయి. మీ ఎక్కౌంట్లో జమ అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి..
Pm Kisan Fpo Yojana 2022: రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతి అందిస్తోంది. రైతులు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయంగా రూ.15 లక్షలు ఇస్తోంది. ఇంకేందుకు ఆలస్యం.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోయి దరఖాస్తు చేసుకోండి.
PM Kisan Yojana Eligibility List: పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అయితే పథకం కింద ఎంతోమంది అనర్హులు లబ్ధిపొందుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 కోట్ల మంది పేర్లను ప్రభుత్వం తొలగించింది. అర్హుల జాబితాలో మీరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
PM Kisan Updates: పీఎం కిసాన్ యోజనలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి రేషన్ కార్డు నెంబర్ నమోదు చేస్తేనే..కిసాన్ యోజన వాయిదా ఎక్కౌంట్లో జమ అవుతుంది.
PK Kisan New Rule: ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ప్రభుత్వం 8 మార్పులు చేసింది. అందుకు తగ్గట్టుగా మీరు అప్డేట్ కాకపోతే..వెంటనే పీఎం కిసాన్ యోజన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. లేకపోతే ప్రభుత్వమే వసూలు చేస్తుంది.
PM Kisan Nidhi Samman Yojana: ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్దిదారులకు షాక్. పీఎం కిసాన్ యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలకమార్పు చేసింది. ఫలితంగా రైతులకున్న వెసులుబాటు దూరమైంది. ఆ వివరాలేంటో చూద్దాం..
PM Kisan Samman Nidhi: మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులా.. అయినా మీ ఖాతాలో డబ్బులు జమ కాలేదా.. అయితే ఆ ఫిర్యాదును ఎలా నమోదు చేయాలో తెలుసుకోండి.
PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల్ని రేపు మద్యాహ్నం రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.