Google 2024 Search Trends for People: ప్రస్తుత స్పీడ్ ఇంటర్నెట్ నెట్ యుగంలో మనకు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే గూగుల్ (Google) వెతకడం కామన్ అయిపోయింది. అందులో సినిమాలు, రాజకీయాలు, క్రికెట్, ఇలా ప్రతి విషయమై గూగుల్ లో వెతకడం కామన్ అయింది. అయితే 2024లో మన దేశంలో ఎక్కువ మంది భారతీయులు వెతికిన పేర్లలో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది. మొత్తంగా 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్ లో టాప్ లో నిలిచిన వ్యక్తుల సహా వివిధ అంశాలకు సంబంధించి గూగుల్ విడుదల చేసిన నివేదిక విషయానికొస్తే..
Ponam Pandey Bathroom Video Leack: బాలీవుడ్ నటి పూనమ్ పాండే గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన సినిమాల కంటే అంగాంగ ప్రదర్శనతో ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. తాజాగా మరోసారి తన బాత్రూమ్కు సంబంధించిన వీడియో లీక్ మ్యాటర్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.
Poonam Pandey Alive: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త అందరిని కలవరపరుస్తుండగా.. ఇప్పుడు ఆమె ఇంస్టాగ్రామ్ వీడియోలో ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపరిచింది..
Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణం వార్త నిన్న ఫిబ్రవరి 2వ తారీఖున అందర్నీ షాక్‌కి గురిచేసింది. పూనమ్ సర్వైకల్ క్యాన్సర్‌తో కన్ను మూసింది అని తెలిసి తన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Treatment Of Cervical Cancer In Telugu: గర్భాశయ క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. అయితే ఈ వ్యాధి రావడానికి కారణాలు, దీని లక్షణాలేంటో తెలుసుకోండి.
Poonam Pandey Bikini Photos: అప్పట్లో వరల్డ్ కప్ లో ఇండియా కప్ గెలిస్తే న్యూడ్ గా స్టేడియంలోకి వస్తానని ప్రకటించిన పూనమ్ పాండే ఆ తరువాత కూడా ఇలాంటి వివాదాస్పద విషయాలలోనే లైమ్ లైట్లో ఉండడానికి యత్నించేది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయ్.
Gehana Vasisth anticipatory bail plea in Pornography films racket: పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహనా వశిష్ట్. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించిన కోర్టు. గెహనా వశిష్ట్‌కు వ్యతిరేకంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వాదన.
Raj Kundra's Porn films case latest updates: పోర్న్ ఫిలింస్ నిర్మాణం కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. జూలై 19న రాత్రి పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు మంగళవారంతో కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న పేరు సామ్ బాంబే.. అసలు సామ్ బాంబే ఎవరు (Who Is Sam Bombay), ఎందుకు ఆయన పేరు ట్రెండింగ్ అవుతోంది, పూనమ్ పాండేకు సామ్‌కు రిలేషన్ (Poonam Pandey Married to Sam Bombay) ఏంటి పూర్తి వివరాలు మీకోసం...
Poonam Pandey Molestation Case: భర్త వేధిస్తున్నాడని బాలీవుడ్ నటి పూనమ్ పాండే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.