Snacks for Diabetes: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇదొక ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cholesterol Lowering Foods: శరీరం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చాలా కారణాలుండవచ్చు. కానీ ముఖ్యమైన కారణం ఒకే ఒక్కటుంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Popcorn Bill = Amazon Prime Cost: ఒకప్పుడు చేతిలో కేవలం 100 రూపాయలు ఉన్నా సరే అందులోనే హాయిగా బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఎంజాయ్ చేసి వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. సినిమా టికెట్స్ కోసం ఎంత భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందో.. ఇంటర్వెల్ గ్యాప్లో అంతకంటే ఎక్కువ పాప్కార్న్, డ్రింక్స్ కోసం ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
Avika Gor Popcorn హీరోయిన్గా అవికా గోర్ ఇప్పటికే చాలా సినిమాలు చేసింది. అయితే మొదటి సారిగా నిర్మాణంలోకి అడుగు పెట్టేసింది. పాప్ కార్న్ సినిమాతో నిర్మాతగా మారింది అవికా గోర్. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది.
Naga Chaitanya For Avika Gor అక్కినేని నాగ చైతన్య సాధారణంగా బయటకు రాడు. తన సినిమా ప్రమోషన్స్ తప్పా మిగతా ఎక్కడా కూడా కనిపించడు.కానీ ఇప్పుడు చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చాడు.
Corn Benefis: ప్రపంచంలో అత్యధికంగా పండించే పంట మొక్కజొన్న. మొత్తం పంటలో 20 శాతం ఆహారం కోసం వినియోగిస్తుంటే..మిగిలిందంతా..పౌల్ట్రీ ఫీడ్, జంతువుల దాణా, రెడీమేడ్ ఫుడ్, స్టార్చ్ వంటివాటి కోసం ఉపయోగిస్తున్నారు. పాప్ కార్న్ లేదా బేబీ కార్న్ ఉపయోగాలేంటో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.