How To Get Loan On Ppf Account: పీపీఎఫ్ పథకంలో చాలా మంది పెట్టుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు మంచి ఆదాయం లభిస్తుండడంతో నెల నెల కొంత డబ్బు పీపీఎఫ్‌లో పెట్టుపెడుతున్నారు. అయితే పీపీఎఫ్‌లో లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగో తెలుసుకోండి.
PPF Withdrawal process: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ ఇండియాలో బహుళ ప్రజాదరణ పొంది లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. 15 ఏళ్ల లాకింగ్ పీరియడ్‌తో ఉండే ఈ పధకం నుంచి డబ్బులు ఎప్పుడు విత్‌డ్రా చేయవచ్చు, ఎలా చేయాలనే వివరాలు తెలుసుకుందాం..
How To Save Tax: ప్రతి ఒక్కరు ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలని అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయం ముగుస్తుండడంతో అన్ని లెక్కలు సరి చేసుకుంటున్నారు. మీరు కూడా పన్ను ఆదా చేసుకోవాలంటే ఓ సింపుల్ పని చేయండి. మీ ఆదాయంపై ట్యాక్స్ సేవ్ చేసుకోండి.
PPF Balance Check: మీరు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే మీరు ఓ ట్రిక్‌ను ఫాలో అయి పీపీఎఫ్ ద్వారా కోటిన్నర రూపాయలను మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. ఇందుకోసం మీరేం బుర్రలు బద్ధలు కొట్టాకోవాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇవిగో..
PPF Balance: పీపీఎఫ్‌లో ప్రస్తుతం ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారు. ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల వరకు లాక్ ఇన్ పీరియడ్‌లో ఈ పథకం ముగుస్తుంది. మెచ్యూర్ అయిన తరువాత మరి మీ డబ్బును వెంటనే తీసుకోవాలా..? తీసుకోకపోతే ఏమవుంది..? ఈ విషయాలు తెలుసుకోండి.
Small Savings Schemes Interest Rates: కమెర్షియల్ బ్యాంకులు వివిధ డిపాజిట్, సేవింగ్స్ స్కీమ్స్ పై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే ప్రభుత్వం నిర్వహించే చిన్నమొత్తాల పొదుపు పథకాలపై అందిస్తున్న వడ్డీ రేట్లే ఎక్కువగా ఉన్నాయని తమ ప్రకటనలో పేర్కొన్న కేంద్రం.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించి నిర్ణయం తీసుకుంటున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంచేశారు.
Union Budget 2023: ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం బడ్జెట్‌పై కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా ఆదాయపన్ను చెల్లింపుదారులు తమకు ఉపయోకరంగా ఉంటుందని నమ్మకం పెట్టుకున్నారు.
PPF Account: ప్రస్తుతం చాలా మంది సంపాదించిన డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. డబ్బు పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉండడంతో అధిక వడ్డీ వచ్చే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారికి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా..
PPF Updates: పీపీఎఫ్‌లో చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో సేవింగ్, పెట్టుబడితో పాటు ట్యాక్స్ కూడా సేవే చేసుకోవచ్చు. పీపీఎఫ్ 15 ఏళ్ల వ్యవధిలో ఒక లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఆ వివరాలు మీ కోసం..
Here is Five major changes in Public Provident Fund. పీపీఎఫ్ ఖాతాల నిబంధనలు మారుస్తూ భారత ప్రభుత్వం ఐదు కీలక మార్పులను చేసింది. ప్రధాన మార్పులు ఇలా ఉన్నాయి.
PPF Rules Updates: పీపీఎఫ్ నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వడ్డీ రేట్ల పెంపుకు ముందే ప్రభుత్వం మార్పులు చేసింది. పీపీఎఫ్ వడ్డీ రేటు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
Interest Rates: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్. సుకన్య సమృద్ధి , పీపీఎఫ్ వంటి స్మాల్ సేవింగ్ పథకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. త్వరలో అధికారికంగా ఈ ప్రకటన వెలువడనుంది.
Sukanya Samriddhi yojana: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టినవారికి గుడ్‌న్యూస్. ప్రభుత్వం వడ్డీ భారీగా పెంచుతోంది. మీరు కూడా ఆ రెండు పధకాల్లో పెట్టుబడులు పెట్టారా..అయితే మీకు లాభమే
Deposit of Rs 12000 monthly and get Rs 1.03 cr on maturity. పోస్టాఫీసు పీపీఎఫ్ పథకంలో నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయానికి ఒక కోటి మీరు పొందవచ్చు.
PF Plans: పబ్లిక్ పెన్షన్ ఫండ్..పీపీఎఫ్. భవిష్యత్ అవసరాలకు పనికొచ్చే గ్యారంటీ పథకం. మరోవైపు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా. అయితే ఓ ప్రణాళిక ప్రకారం చేస్తే..కోటి రూపాయలవరకూ పొందవచ్చు. అదెలాగంటే
Budget 2022: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పీపీఎఫ్ పెట్టుబడిదార్లు పద్దు నుంచి ఏం కోరుకుంటున్నారు?
గతంలో రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి అంతా ఆందోళన ఉండేది కాదు. పాతతరం ఉద్యోగులకు తమకు అవసరమైన రిటైర్మెంట్ ఫండ్స్ చేతిలో ఉండేవి. కానీ ఆధునిక జీవనశైలితో పలు మార్పులొచ్చాయి. ప్రస్తుత తరం ఉద్యోగులు త్వరగా పనులు మానేసి రిటైర్మెంట్ కావాలని భావిస్తున్నారు. కనుక చిన్న వయసులోనే తమ రిటైర్మెంట్కు సంబంధించి, సేవింగ్స్ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఉద్యోగులు పన్ను మినహాయింపు సహా మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ప్రతి నెలా గడువు తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అందులో అనేక విధాలుగా డబ్బు జమ చేయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.