PPF Interest Rate 2025: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి. అందుకే చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న సమయంలోనే రిటైర్మెంట్ తర్వాత ఎలా అనే సందేహంతో ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. నెల నెలా స్థిరమైన ఆదాయం కావాలని కోరుకుంటారు. అయితే రిటైర్మెంట్ తర్వాత ప్రతినెల నెలా స్థిరమైన ఆదాయం రావాలంటే ఏ స్కీమ్ భద్రంగా, లాభాదాయకంగా ఉంటుందోననే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే మీరు కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, పూర్తిగా ప్రభుత్వ భరోసాతో ఉన్న పెట్టుబడి స్కీమ్ కోసం సెర్స్ చేస్తున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.
PPF Interest Rate: పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ప్రతినెలా రూ. లక్ష కంటే ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే మీరు కొన్ని నియమాలను పాటించి 32ఏండ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఎలాంటి ఈ పూర్త లెక్క చూద్దాం.
PPF Withdrawal Rules 2025: మన దేశంలో పొదుపు అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). ఇది ప్రభుత్వ హామీతో ఉండే అత్యంత సురక్షితమైన సేవింగ్స్ స్కీమ్. భద్రత, స్థిరమైన ఆదాయం, పన్ను మినహాయింపు.. ఈ మూడింటినీ ఒకేసారి ఇస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి కావడంతో భవిష్యత్తులో పెద్ద మొత్తంలో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే, ఈ కాలం పూర్తయ్యే వరకు మొత్తం డబ్బును తీసుకోవడం సాధ్యం కాదు. అయినప్పటికీ, ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మధ్యలో డబ్బు తీసుకునే అవకాశం ఇస్తుంది.
Public Provident Fund: చిన్న పొదుపులే భవిష్యత్తుకు బాసటగా నిలుస్తాయి. అందుకే పీపీఎఫ్ లో చిన్న పొదుపులు చేయడం ద్వారా భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేసుకోవచ్చు. పీపీఎఫ్ నుంచి నెలకు రూ. 99వేల రూపాయలు సంపాదించే మార్గం ఇప్పుడు మీకు చెబుతాము.
EPF vs RD: కష్టపడి సంపాదించిన డబ్బును.. అనవసర ఖర్చులకు కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం ప్లాన్ చేస్తుంటారు. అయితే కొంతమంది మంచి రాబడి వచ్చేందుకు ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులు ఈపీఎఫ్ లేదా రికవరింగ్ డిపాజిట్ స్కీమ్ వంటి స్కీములను ఎంచుకుంటారు. అయితే పెట్టుబడికి ఈ రెండు స్కీములు సురక్షితమైనవే అని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండూ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కానీ వాటి లక్ష్యాలు, వడ్డీరేట్లు పన్ను ప్రయోజనాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి ఏ స్కీము సరైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Small Saving Schemes: దసరా పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి పొదుపు దారులకు మరొక గుడ్ న్యూస్ ఇవ్వబోతోంది. దేశంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అత్యంత పాపులర్, రిస్క్ తక్కువగా, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ కోరుకునేవారికి ఈ పథకాలు సురక్షితమైన ఆప్షన్‌గా ఉంటాయి. ప్రభుత్వం ఈ స్కీమ్స్ పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా అందిస్తుంది. ఇందులో PPF, SSY, SCSS, POMIS, NSC, RD, POSA, KVP వంటి పథకాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.
PPF Investment Scheme: మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ కోసం చూస్తున్నారా? అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు పీపీఎఫ్ లో ప్రతి ఏడాది లక్ష పెట్టుబడి పెట్టి 30ఏళ్లు నిరంతరం ఆదా చేస్తున్నట్లయితే 7.1శాతం వడ్డీరేటుతో దాదాపు రూ. 1.03కోట్లు మీ చేతికి వస్తాయి.
EPF vs NPS vs PPF: భవిష్యత్తును ఆర్థికంగా భద్రపర్చుకునేందుకు పొదుపు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఏదోక స్కీములో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో నిధిని కూడబెట్టుకోవాలని కోరుకుంటారు. పొదుపు పరంగా ఈపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ మూడింటిలో రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బును పొందాలంటే ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
Post Office Tax Saving Schemes: పోస్ట్ ఆఫీస్ యొక్క ఈ 5 పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు పన్ను ఆదా ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే ప్రభుత్వ హామీ ద్వారా అందించే భద్రతను కూడా పొందవచ్చు. ఆ 5 స్కీములు ఏవో చూద్దాం.
PPF Account Closure: ఉద్యోగులకు ఈపీఎఫ్ ఎక్కౌంట్ ఎలా ఉంటుందో సాధారణ ప్రజలకు పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అలాంటిది. భవిష్యత్ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే పీపీఎఫ్ ఎక్కౌంట్ ఎలా క్లోజ్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Investment plan: మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలనుకున్నప్పుడు, బంగారంలో పెట్టుబడి పెట్టడం ఒక గొప్ప ఎంపిక అని ఆర్థిక నిపుణులు అంటున్నారు, ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో పతనం సాధారణంగా బంగారం ధరలలో తగ్గుదలకు దారితీయదు. దీనితో పాటు, FD, PPF లలో పెట్టుబడి పెట్టడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
PPF Updates: ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ ద్వారా జీరో ట్యాక్స్ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. పీపీఎఫ్ ద్వారా నెలకు 39 వేల రూపాయలు ఎలా సంపాదించవచ్చో తెలుసుకుందాం.
SIP vs PPF: సిప్ వర్సెస్ పీపీఎఫ్ లలో పెట్టుబడి పెట్టేందుకు ఏది బెస్ట్ ఛాయిస్? 15ఏళ్లపాటు ఏడాదికి 1.5లక్షలను ఇన్వెస్ట్ చేస్తే ఎందులో ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Public Provident Fund Scheme: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్రం ఎన్నో స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ జాబితాలో ఓ సూపర్ స్కీం కూడా ఉంది. తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్ంలో డబ్బులు పొందే ఆ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
EPFO Account: ఇకనుంచి మీ అకౌంట్లో డబ్బులు ఎంత జమ ఉన్నాయో.. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యాడ్ చేసే వడ్డీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సింగిల్ క్లిక్ తో తెలుసుకోవచ్చు. ఇలా ఈ క్రింది నెంబర్ కి కేవలం మిస్డ్ కాల్ ఇచ్చి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
Difference Between GPF, EPF and PPF: ప్రతి ఉద్యోగి జీవితానికి భద్రత భరోసా కల్పించేది ప్రావిడెంట్ ఫండ్. ఒక ఉద్యోగి పదవి విరమణ అనంతరం ఆర్థిక భద్రత కల్పించే ప్రావిడెంట్ ఫండ్ మనదేశంలో మూడు రకాలుగా అందుబాటులో ఉంది. ఈ 3 రకాల ప్రావిడెంట్ ఫండ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PPF Updates: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇది. ఇందులో ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే ఏప్రిల్ 5 నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా ఆర్ధిక నష్టం సంభవిస్తుంది.
Saving Schemes Rules: రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ అందించే ప్రభుత్వ గ్యారంటీ కలిగిన పధకాల్లో ముఖ్యమైనవి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పథకాల నియమ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేస్తుంటుంది.
PPF Deadline: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్ లలో పెట్టుబడి పెట్టినవారికి ముఖ్య గమనిక. మార్చ్ 31లోగా అంటే మరో 40 రోజుల్లోగా ఈ పని పూర్తి చేయకుంటే మీ ఎక్కౌంట్ ఫ్రీజ్ కాగలవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.