Punjab election result 2022: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్‌ను అలవోకగా జయించింది. సీఎంను సైతం రెండు స్థానాల్లో ఓటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమిపాలయ్యారు.
Punjab Election 2022: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో.. పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లకుండా సోనూ సూద్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కారు స్వాధీనం చేసుకుని ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేసింది.
Punjab Elections: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా మారాయన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్‌పై మరింత పట్టు సాధించేందుకు కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. అప్ నేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నేడు పంజాబ్‌లో పర్యటించనున్నారు.
Sonu Sood Sister Moga: నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ (Sonu Sood Sister) త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే విషయాన్ని సోనూసూద్ వెల్లడించారు. అయితే.. ఏ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు.. తాను రాజకీయాల్లో చేరుతానంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
Punjab VAT on Petrol: కాంగ్రెస్ పాలిత పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధరలు తగ్గించినట్లు పంజాబ్ సీఎం వెల్లడించారు.
Punjab Congress Issue: కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాలపై దృష్టి సారించింది. అసంతృప్తులున్నా..ఫైర్‌బ్రాండ్ నేతలకే పట్టం కట్టే దిశగా యోచన చేస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి పగ్గాలు ఇచ్చినట్టే..పంజాబ్ పగ్గాలు నవజ్యోత్ సింగ్ సిద్దూకు అప్పగించినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటన రావల్సి ఉంది.
Delhi CM Arvind Kejriwal: ఉచిత విద్యుత్ అంటూ ఢిల్లీ మోడల్‌ను ప్రస్తావించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహాలోనే ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.