Pushpa 2 World Wide Box office Collections: పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. మన దేశంలోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ‘పుష్ప 2’ అనేక రికార్డులను బ్రేక్ చేసింది. మొత్తంగా థియేట్రికల్ గా.. నాన్ థియేట్రికల్ గా ఈ చిత్రం పలు రికార్డులకు పాతర వేసింది. తాజాగా 11వ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వాల్యూ బిజినెస్ ను బ్రేక్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ డే వసూళ్ల నుంచే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం పుష్ప రాజ్ చేస్తోన్న వసూళ్ల సునామీ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే.. నిన్న శనివారంతో బాక్సాఫీస్ దగ్గర దగ్గర 10 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు తక్కువ టైమ్ లోనే మన దేశంలో హిందీ వెర్షన్ లో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులను పాతర వేసింది.
Pushpa 2 Disaster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ తక్కువ టైమ్ లో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మరోవైపు ఈ సినిమా తెలుగు, హిందీలో ఇరగదీస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ఈ సినిమా ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గింది. అంతేకాదు అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. ఇక కోలుకునే స్థితి కనిపించడం లేదు.
Pushpa 2 1000 Crore Club: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరింది.
Pushpa 2 Sets New Records At Box Office: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచి ఆ తర్వాత ప్రీమియర్స్ .. ఫస్ట్ డే ఇలా ప్రతి చోటా తనదైన శైలిలో వసూళ్లను కురిపిస్తూ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర అనే కంటే ఊచకోత అనేలేమే. మొదటి రోజు వసూళ్లతోనే ఖాన్స్, కపూర్స్ కు దిమ్మదిరిగేలా చేసిన పుష్ప రాజ్.. నాల్గో రోజు బాక్సాఫీస్ దగ్గర తాండవమే చేసిందని చెప్పాలి. మొత్తంగా నాలుగు రోజుల కలెక్షన్స్ తో బాలీవుడ్ ను శాసిస్తున్న ఖాన్స్ ను సైతం వెనక్కి నెట్టేసాడు.
Pushpa 2 Records: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప -2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని, కలెక్షన్ల సునామి కురిపిస్తుంది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం క్రియేట్ చేస్తోంద సెన్సేషన్ అంతా ఇంతా కాదు. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం పుష్ప మొదటి భాగం, దేవర లాంటి సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్ ని దాటేసింది.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. అంతేకాదు తెలుగు వాళ్లతో పాటు హిందీ ప్రేక్షకులకు పుష్ప రాజ్ నటన తెగ నచ్చేసింది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.
Pushpa 2 Day 1 WW Box Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా సంచలనం రేపింది. అంతేకాదు ఈ గురువారం విడుదలైన ఈ సినిమా పెంచిన టికెట్ రేట్స్ తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డు నమోదు చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ ఊచకోత కోసింది.
Pushpa 2 1st day Hindi Box Office Collections: అంతా అనుకున్నట్టే జరిగింది. పుష్ప ది రైజ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయిన అల్లు అర్జున్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద సెన్సేషనే అనే కంటే.. అరాచకమే క్రియేట్ చేసింది.
Pushpa 2 Day 1 Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే సంచలనం రేపింది. సినిమా పై ఉన్న అంచనాలతో టికెట్స్ రేట్స్ ఎక్కువున్నా.. ప్రేక్షకులకు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమాను తెగ చూసేసారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
Pushpa2 the rule controversy: పుష్ప2 సినిమాను కుటుంబంతో కలిసి వెళ్లిన ఒక మహిళ దుర్మరణం చెందిన ఘటన హైదరబాద్ లోని సంధ్యథియేటర్ లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం సీరియస్ కండీషన్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
Allu Arjun
భార్యను ప్రేమించే భర్త దొరకడం..అదృష్టం. ఇక భార్య మాటే విని.. ఏదైనా చేసే భర్త దొరకడం మరింత అదృష్టం. ఇక ఇదే రూటుని ఈమధ్య సినిమాల్లో.. పాన్ ఇండియా హీరోలు సైతం ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తున్నాయి. మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Pushpa 2 Review: బాక్సాఫీసు వద్ద అల్లు అర్జున్ మాస్ జాతర మొదలైంది. భారీ అంచనాల నడుమ పుష్ప-2 మూవీ థియేటర్స్ లో సందడి మొదలుపెట్టింది. పుష్పరాజ్ బాక్సాఫీసును షేక్ చేస్తాడా..? లెక్కల మాస్టర్ సుకుమార్ అన్ని లెక్కలు సరిచేశారా..? రివ్యూలో చూద్దాం పదండి.
Pushpa 2 First Review: ఈ రోజు పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోను చిత్రం బృందం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఈ పుష్ప 2 రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.