Sri tej Health Bulletin: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుంది. అంతేకాదు రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు ఉన్నా.. సడెన్ గా మళ్లీ విషమించింది. దీంతో శ్రీతేజ్ పరిస్థితిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.
Pushpa 2 movie peelings song: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో ఒక రేంజ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమాలోని ఒక పాటకు లేడీ ప్రొఫెసర్ అదిరిపోయే స్టెప్పులు వేసింది.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Pushpa 2 movie controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం రోజు ఏదో అంశంతో వివాదాలలో ఉంటుంది. తాజాగా, ఒక వ్యక్తి ఈ మూవీ చూస్తు చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Allu arjun: పుష్ప 2 మూవీ మరల వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలయ్యాక.. ఒకవైపు రికార్డుల మోత మోగిస్తునే మరోవైపు కాంట్రవర్షీకు కేరాఫ్ గా కూడా మారిందని చెప్పుకొవచ్చు.
Allu Arjun: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ తాను బన్నీకి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ ఒక్కసారిగా ఫుల్ హ్యాపీగా ఫీలయినట్లు తెలుస్తొంది.
Pushpa 2 Incident Arrest: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో పాటు ఓ బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ ఘటనపై తాజాగా పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేసారు.
Pushpa 2 Vs Interstellar: పుష్ప2 మూవీ వల్ల హలీవుడ్ మూవీ ఇంటర్ స్టెల్లార్ మూవీ వాయిదా వేయాల్సి వచ్చిందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తొంది. దీనిపై జాన్వీకపూర్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు.
పుష్ప-2 మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. హైదరాబాద్ సంధ్య థియేటర్లో సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో.. ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కిందపడి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు.
Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
Pushpa2 the rule controversy: పుష్ప2 సినిమాను కుటుంబంతో కలిసి వెళ్లిన ఒక మహిళ దుర్మరణం చెందిన ఘటన హైదరబాద్ లోని సంధ్యథియేటర్ లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం సీరియస్ కండీషన్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
Pushpa 2 movie tickets price: పుష్ప2 మూవీకి ధరల పెంపుకు రేవంత్ సర్కారు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తొంది. ఈ నేథ్యంంలో ప్రస్తుతం ఈ మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 5న అభిమానుల ముందుకు రానుందన్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.