భాగ్య నగరంలో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కాసేటి క్రితమే అల్లు అర్జున్ పరామర్శించారు. అంతేకాదు అతని బాగోగులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ కమ్ నిర్మాత దిల్ రాజు వెంట వచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత అతని తండ్రికి కలిసి భరోసార ఇచ్చారు.
Allu Arjun: పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కన్నుముసిన రేవతి కుమారుడు శ్రీతేజ్.. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించడానికి అల్లు అర్జున్ హాస్పిటల్ కు వెళ్లనున్నారు.
Police Shock To Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అంతేకాదు శ్రీతేజ్ ను పరామర్శించడానికి బన్ని వెళ్లకూడదంటూ రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు.
Pushpa 2 stampede incident: అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టులో ఆయన ప్రవర్తించిన తీరు మరల వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తొంది. దీనిపై పోలీసు అధికారులు సీరియస్ అయినట్లు సమాచారం.
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సమయంలో సంధ్య టాకీస్ వద్ద జరిగిన దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరికాసేట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Pushpa 2 Case: డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 గా చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేసారు. వెంటనే మధ్యంతర బెయిల్ పై విడుదల చేసారు. తాజాగా ఈ ఘటనపై పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.
Actress madhavi latha: సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ పై కొంత మంది నెటిజన్లు ఫైర్ అవున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ ఘటనపై నటి మాధవీలత స్పందించినట్లు తెలుస్తొంది.
Pushpa 2 Delhi Succes Meet: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ప్యాన్ ఇండియా సక్సెస్ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ ఢిల్లీలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pushpa 2 Disaster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ తక్కువ టైమ్ లో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మరోవైపు ఈ సినిమా తెలుగు, హిందీలో ఇరగదీస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ఈ సినిమా ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గింది. అంతేకాదు అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. ఇక కోలుకునే స్థితి కనిపించడం లేదు.
Pushpa 2 1000 Crore Club: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరింది.
Pushpa 2 Sets New Records At Box Office: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచి ఆ తర్వాత ప్రీమియర్స్ .. ఫస్ట్ డే ఇలా ప్రతి చోటా తనదైన శైలిలో వసూళ్లను కురిపిస్తూ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది.
సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప 2 గురించే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అంచనాలను దాటి భారీ విజయం నమోదు చేయడంతో పాటు బాక్సాఫీసుల వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు చేసింది. సినిమాలో ఒక్కొక్క సీన్‌కు ప్రేక్షకుల నుంచి మోత మోగిపోతోంది. సినిమాకు పెరుగుతున్న కలెక్షన్లు చూస్తుంటే చాలామంది నిర్మాతలకు వణుకు పుడుతోంది. పుష్ప 2 భారీ విజయానికి 5 కారణాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.