Flavonoids: మనిషి శరీర నిర్మాణంలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఎదుగుదలకు కారణమౌతుంటాయి. ఈ పోషక పదార్ధాల్లో ముఖ్యమైనవి ఫ్లెవనాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్ అనేది పోలీఫెనోలిక్ కాంపౌండ్ గ్రూప్‌కు చెందింది. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
Blackberry Fruits: ప్రకృతిలో ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. శరీరానికి కావల్సిన వివిద రకాల పోషకాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఒకటి బ్లాక్ బెర్రీ లేదా క్వెర్సెటీన్, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పండ్ల గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.